ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చే వారం నటుడు మోహన్ బాబు గారు రాబోతున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు గారు తన రాబోయే చిత్రం సన్నాఫ్ ఇండియా గురించి మాట్లాడారు. అందులో ఒక డైలాగ్ గురించి ఈ విధంగా చెప్పారు మోహన్ బాబు గారు. “నా సన్నాఫ్ ఇండియా నుండి ఒక డైలాగ్ చెప్తాను. ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. మనమంతా శభాష్ శభాష్ అని చప్పట్లు కొట్టి భుజాలు ఎగరేసుకుంటాం. అదే బడా బాబులు వాళ్లకి పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్లు అయినా న్యాయం జరగదు..జరగదు. దట్ ఈజ్ అవర్ ఇండియా”. అనే డైలాగ్ చెప్పారు.
watch video :
To watch the video please click on “Click Here“