స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అల వైకుంఠపురంలో. 2020 మొదటిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ అందించిన సంగీతం, కొరియోగ్రఫీ ఇలా సినిమాలో ఉన్న ప్రతి అంశం ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు అయితే యూట్యూబ్ లో రికార్డుల సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

మనం బహుశా సినిమా చూసినప్పుడు గమనించలేదు కానీ, ఈ సినిమా లో కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే కథ పరంగా కాదు, కొన్ని సీన్స్ లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అవేంటంటే. హీరోయిన్ ఎంట్రీ సీన్ లో లిఫ్ట్ దగ్గరికి వచ్చినప్పుడు హీరో తల దువ్వుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ లిఫ్ట్ లోపలికి వెళుతున్నప్పుడు మాత్రం హీరో చేతిలో దువ్వెన ఉండదు.

అంతే కాకుండా హీరోయిన్ బ్యాగ్ పట్టుకునే విధానం కూడా ఫ్రేమ్ కి ఫ్రేమ్ కి మారి ఉంటుంది. తర్వాత హీరోయిన్ కి, సుశాంత్ కి పెళ్లి చూపులు జరిగే ముందు హీరోయిన్ తన తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ల భరణి గారితో “డిన్నర్ కి చీర ఎందుకు?” అని అడుగుతుంది. కానీ వాళ్లు బయలుదేరే సమయం పగలు ఇంకా మధ్యాహ్నానికి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది.

పోనీ డిన్నర్ కి తొందరగా వెళ్తున్నారు అనుకుందాం. కానీ హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్ తో “లంచ్ అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసేశారు” అని అంటారు. ఇదే కాకుండా ఈ సినిమాలో ఇంకా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
watch video:


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#14
#15
#16
#17
#18

































#2
#3
#4
#5
#6
#7
#8
#9

#12



#2 ఈ ఫ్రేమ్స్ లో రామరాజు ఆయుధం, కొమరం భీమ్ ఆయుధం చూపించారు.
#3 ఇందులో రామరాజు, కొమరం భీమ్ పాత్రల ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు.
#4 ఇందులో ఇద్దరి లెగ్ షాట్స్ చూపించారు. అందులో ఇద్దరికీ ఒక కాలు భూమి మీద ఉంటే ఇంకొక కాలు కొంచెం ఎత్తి అడుగు వేస్తున్నట్టు ఉంది.
#5 ఇందులో ఇద్దరి ఐ షాట్ ఉంది. రామ రాజు ఐ షాట్ లో మనుషులు కనిపిస్తుంటే, కొమరం భీమ్ ఐ షాట్ లో రక్తపు చుక్క కనిపిస్తోంది.
#6 ఇందులో కొమరం భీమ్ షాట్ లో నీటి ఉప్పెన ముందు కొమరం భీమ్ నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రామరాజు షాట్ లో రామ రాజు సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టు ఉంది.
#7 కొమరం భీమ్ చేతిలో జల్ జంగల్ జమీన్ (నీళ్లు, అడవి, భూమి) అనే నినాదం రాసి ఉన్న జెండా ఉంది. రామ రాజు చేతిలో బందూక్ (తుపాకీ) ఉంది.
#8 ఇక్కడ కొమరం భీమ్ బ్యాక్ గ్రౌండ్ అడవి ఉంటే, రామ రాజు బ్యాక్ గ్రౌండ్ పొలాలు లాగా ఉన్నాయి. షాట్స్ కూడా ఫోకస్ కొంచెం ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ మీద పడే లాగా తీశారు.
#9 ఇందులో రాజమౌళి నేమ్ కార్డ్, రామ రాజు ఇంట్రడక్షన్ లో నిప్పుతో, కొమరం భీమ్ ఇంట్రడక్షన్ లో నీటితో వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు