మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ఇదిలా ఉంటె తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు పోలీసుల భద్రత కావాలని ఈ రోజు ఉదయం అమృత కోరింది.అయితే తండ్రిని చూసేందుకు తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించలేదు.

ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమె చివరి చూపు చూడలేకపోయింది.

మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత నిన్న ఇలా స్పందించింది.. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు.ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రితో ఎప్పుడు కలవలేదని, కనీసం చూడలేదని తెలిపింది. ఇక చేసిన తప్పును తెలుసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నారేమో అని వ్యాఖ్యానించింది అమృత.
watch video:

మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. “తల్లీ అమృత.. అమ్మ దగ్గరికి వెళ్ళిపో”. అని రాసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు అందులో రాసారు అంట. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. కూతురు దూరం కావడంతో పాటు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురైనట్లు,దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తుంది. మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది.





























తన సోదరుడు ఇబ్రహీమ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా ఓ ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది సారా అలీ ఖాన్. ఆ ఫోటో ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ ఫోటోలు దిగిన లొకేషన్స్, నిల్చున్న పోజులు చర్చనీయాంశం . వీటిపైన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ఫైర్ అవుతుంటే. మరికొందరు మాత్రం సినిమా వాళ్ళకి ఇవన్నీ కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన కేదార్నాథ్, సింబా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్. 2019లో మాత్రం అభిమానుల్ని పలకరించలేకపోయింది. ఇక 2020 లో రెండు సినిమాలతో ముందుకి రానుంది.ఒకటి కూలీ నంబర్ 1. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి ఇలాంటి ఫోటోలు ఆమె సినిమాలపై ఏం ప్రభావం చూపించావు కదా?

ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను దొరబాబు భార్య నదిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంత మంచి భార్య కూతుర్ని పెట్టుకొని అదేం పాడు పని అని దొరబాబు పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. గతం లో ఇలా చేసాడని తెలుసు కానీ పెళ్లయ్యాక కూడా ఏంటో?