వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇవాళ పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది భారత్. టాస్ గెలిచి బాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ జట్టు. నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. 257 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 41.3 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపు సాధించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(53), కెప్టెన్ రోహిత్ శర్మ (48) పరుగులతో భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ వన్డే కెరీర్లో 48వ సెంచరీ నమోదు చేసాడు. 97 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కోహ్లీ. కోహ్లీ సెంచరీ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ చూడండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.






















 
 బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – “ఈ రోజు మధురపూడి గ్రామం అనే నేను థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నా సొంత మనిషి. హైదరాబాద్‌కి, ఇండస్ట్రీకి వచ్చిన క్రొత్తలో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్పట్లో నాకు మోరల్ సపోర్ట్‌గా ఉండేవారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్లో ఫస్ట్ కథ ఇచ్చిన శ్రీహరి గారి భద్రాద్రి సినిమాకు మల్లి గారే దర్శకులు. అప్పటి నుండి ఇప్పటి దాకా మా రిలేషన్ అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు. మధుర పూడి గ్రామం అనే నేను ట్రైలర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్గా ఉంటూనే ఎమోషన్స్‌తో నిండి ఉంది. మరో గొప్ప విషయం ఏంటంటే మణిశర్మగారు సంగీతం అందించారు. అలాగే మా అందరికీ గురు సమానులు గౌతమ్ రాజు గారు ఎడిటర్‌గా చేశారు. ట్రైలర్లో హీరో శివ కంఠమనేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. అలాగే హీరోయిన్ క్యాథలిన్ గౌడ, మిగతా ఆర్టిస్టులు చక్కగా చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.















 #11.




