సీరియల్స్ తో తన కెరీర్ ని ప్రారంభించి తెలుగు సినిమా ని ప్రపంచం నలుమూలలన వ్యాపిపింపచేసిన దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’. ఇందులో ముమ్మాటికీ సందేహం లేదు. అంతేకాదు ఆయనతో పని చేసిన హీరోలకి కూడా బిగ్ బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్ కి స్టూడెంట్ no1 , ప్రభాస్ కి ఛత్రపతి, బాహుబలి. రామ్ చరణ్ కి ‘మగధీర’.
Also Read: SAMANTHA AKKINENI: ‘నారప్ప’ కి సమంత ఇచ్చిన రివ్యూ ఎలా ఉందొ చూసారా ?

jakkanna-story
ఇలా హీరోలకి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ల నిలిచేలా సినిమాలని తీర్చి దిద్దారు రాజమౌళి. మరి అంత హిట్టు కొట్టాలన్న, ప్రేక్షకుల చేత జేజేలు కొట్టాలన్న ఆ స్టోరీ వెనుక, సీన్స్ వెనుక ఆయన చేసిన పనితనం అంత ఇంత కాదు. ఒక షాట్ పెఫెక్ట్ గా వచ్చేవరకు ఇన్ని టేక్స్ అయినా సరే, అర్ధరాత్రి 12 అయినా సరే వదలకుండా పనిని రాబట్టుకుంటారని అన్నారు రాజమౌళి స్నేహితుడు రాజీవ్ కనకాల.
Also Read: MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !

anchor suma photosAlso Read: ఇంక “సౌందర్య” పాత్ర లేనట్టేనా..? అర్చన అనంత్ “కార్తీకదీపం”లో కనిపించకపోవడానికి కారణం ఇదేనా..?
శాంతి నివాసం తో మొదలైన వారి ప్రయాణం విక్రమార్కుడు, స్టూడెంట్ no 1 , యమా దొంగ వంటి సినిమాల్లో నటించారు రాజీవ్ కనకాల. ఒక చిత్రంలో ఉన్న సీన్ ని గుర్తు చేసుకుంటూ ఆ సీన్ అర్ధరాత్రి ఎంతకు అయిపోవడం లేదు దీనితో పని రాక్షసుడు ‘జక్కన్న’ అటూ పేరు పెట్టారట. దీనితో అప్పటినుంచి అందరూ అలాగే పిలవడం మొదలు పెట్టారు. రాజమౌళికి ‘జక్కన్న’ అనే పేరు ఇలా వచ్చిందన్నమాట.






















#2 వివి వినాయక్
#3 సురేందర్ రెడ్డి
#2 చుట్టాలబ్బాయి
#3 పాండవులు పాండవులు తుమ్మెద
#4 పల్లకిలో పెళ్లికూతురు 





