bandla Ganesh… ee name ki kotta introduction avasaramledu. Aayana em chesina social media lo sensation avutundi. Recent ga Diwali samdarbaga crackers tho aayana post chesina photo viral ayyindi. Deentho social media lo chala memes trend avutunnayi. Avi oka look veskondi.

Megha Varna
తన భర్తను ఉగ్రవాదులు చంపేశారని ఆ సైనికుడి భార్య ఏం చేసిందో తెలుసా? హ్యాట్సాఫ్ సిస్టర్!!!
పుల్వామా దాడి తర్వాత 2019 ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఈ మొహమ్మద్ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరుడయ్యాడు. 2018 లో ఆయనకీ వివాహం జరిగింది. నితికా కౌల్ ఆమె సతీమణి. భర్త మరణం తర్వాత ఇప్పుడు ఆమె ఆర్మీ లో చేరేందుకు సిద్హమయ్యారు. ఆమె వయసు 28 సంవత్సరాలు.

ఇటీవలే SSC పరీక్షను పూర్తి చేసి, ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణత సాధించింది కౌల్. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత నితికా కౌల్ భారత సైన్యంలో ట్రైనీగా చేరనుంది. ఆర్మీలో చేరడమే తన భర్తకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పింది నితిక. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

“కొత్త విషయాలను నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కార్పొరేట్ కల్చర్ నుంచి ఆర్మీలో చేరడం అనేది గొప్ప మార్పు. సాయుధ దళాల సంస్కృతికి తగినట్టుగా ఎలా ఉండాలో అలవర్చుకున్నాను” కౌల్ తెలిపారు. ‘నా భర్తను కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. నెమ్మదిగా నా మనస్సు కుదటపడుతుండటంతో.. షార్ట్ సర్వీసు కమిషన్ ఎగ్జామినేషన్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. గత ఏడాదిలో సెప్టెంబర్ నెలలో పరీక్షకు దరఖాస్తు చేశాను. కానీ, నేనూ నా భర్త నడిచిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె అన్నారు.

అంతేకాదు పరీక్ష హాలులోకి వెళ్ళగానే తన భర్త గుర్తొచ్చి కంటతడి పెట్టుకున్నారంట కౌల్. తన భర్త మరణంతో తిరిగి సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది అన్నారు. ఇప్పుడు సైన్యంలో చేరి తన భర్త లగే మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పారు.
ఈ 10 పాపులర్ బ్రాండ్స్ ఫారిన్ వి అనుకుంటే పొరపాటే…ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్.!
ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంటుంది లేదా ఓ కారణం ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే.ఇక అసలు విషయమేంటంటే బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే వారు ఎంచుకున్న కంపెనీ నేమ్,మైంటైన్ చేసే క్వాలిటీ వారిని మార్కెట్ లో బ్రాండ్ గా ఉంచాలో లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి.మరి అలా మార్కెట్ లో సక్సెస్ అయిన కొన్ని బ్రాండ్స్ ఇండియాకి సంబంధించినవి అయినప్పటికీ వాటి పేర్ల కారణంగా మనం ఇన్నాళ్ళుగా వాటిని ఫారిన్ బ్రాండ్స్ అని భ్రమపడ్డాం.మరి ఆ బ్రాండ్స్ ఏంటో వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అలెన్ సోలి :

ఇది ఓ క్లోతింగ్ బ్రాండ్.ఈ బ్రాండ్ 1744 నుండి మార్కెట్ లో అవైలబుల్ లో ఉందని వారి షోరూం బయటపెట్టిన హోడింగ్ చూస్తే మనకి అర్థమవుతుంది.ఈ బ్రాండ్ ఫారిన్ కు చెందినది అయినప్పటికీ ప్రస్తుతం ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ లో భాగంగా ఉన్నది.
ఫ్లైయింగ్ మెషిన్ :

ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. క్లోతింగ్ బ్రాండ్స్ లో యూత్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ బ్రాండ్ నే.మరి అలాంటి ఈ బ్రాండ్ ని అరవింద్ ఆపిరల్స్ యూనిట్ సంస్థ నడుపుతుంది.
పీటర్ ఇంగ్లాండ్ :

పేరులో ఇంగ్లాండ్ ఉందని దీన్ని ఫారిన్ బ్రాండ్ అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే ఈ బ్రాండ్ ను 2000 నుండి ఆదిత్య బిర్లా గ్రూప్ రన్ చేస్తుంది.మంచి ఫార్మల్స్ కోసం అందరూ ఈ బ్రాండ్ ను ప్రిఫర్ చేస్తుంటారు.
మోంటే కార్లో :

వినడానికి ఫారిన్ నేమ్ లో ఉన్న ఈ క్లోతింగ్ బ్రాండ్ ఇండియాకు చెందినది.దీనికి సంబందించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ జలంధర్లో రెండున్నాయి.
లాక్ మీ :

వినడానికి కొత్తగా ఉన్న ఈ పేరును చూసి ఎవరైనా దీన్ని ఫారిన్ బ్రాండ్ అనుకుంటారు.కాని ఇది మొదట్లో టాటా గ్రూప్ కాస్మోటిక్ బ్రాండ్.ప్రస్తుతానికి దీన్ని హిందూస్తాన్ యునిలివర్ వారు నడిపిస్తున్నారు.
జాగ్వార్ కార్స్ :

ఒకప్పుడు రతన్ టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీ.ఆతర్వాత కాలంలో వారికి చెందిన జాగ్వర్ కార్స్ బ్రాండ్ ను 2008 లో టాటా మోటార్స్ కు అమ్మింది
టెట్లి :

ఈ బ్రాండ్ ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్ లో 1837 లో స్టార్ట్ అయ్యింది.ఆతర్వాత ఈ బ్రాండ్ ను 2000 సంవత్సరంలో టాటా గ్రూప్ కొనుగోలు చేసి ఈ బ్రాండ్ బాగా పాపులర్ చేసింది.
రాయల్ ఎన్ ఫీల్డ్ :

ఈ బ్రాండ్ మోటార్ బైక్స్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది.దీన్ని కొనడానికి మన దేశంలోని యువత వెంపర్లాడుతుంటారు.ఈ బ్రాండ్ ఐచర్ మోటార్ సైకిల్స్ వారికి చెందింది.
లా ఒపాలా :

కంఫర్టబుల్ అండ్ ఖరీదైన కిచెన్ వేర్, డైనింగ్ ను ప్రొడ్యూస్ చేయడంలో టాప్ కంపెనీస్ లో ఒకటైన లా ఒపాలా ను 1987 లో సుశీల్ ఝున్ జున్ వాలా స్థాపించారు.
హై డిజైన్ :

హ్యాండ్ బ్యాగ్స్, కర్చీఫ్స్,వాలెట్ వంటి లెదర్ గూడ్స్ ను ప్రొడ్యూస్ చేసే ఈ బ్రాండ్ ను 1978 లో దిలీప్ కపూర్ పుదుచ్చేరిలో ప్రారంభించారు.
ఈరోజులలో మనుష్యులలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.భక్తి చానెల్స్ మరియు ప్రసంగాలు వినే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతుంది.తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైన ప్రవచన కర్తలలో ప్రముఖులు మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు.ఈయన వృత్తి రీత్యా ఉదాధ్యాయుడిగా పని చేసారు.తెలుగు అధ్యాపకునిగా పలు కళాశాలల్లో పనిచేసారు.తర్వాత ప్రవచన కర్త గా మారి ప్రపంచ కీర్తి గడించారు.తెలుగు రాష్ట్రాలలోని కాకుండా ప్రపంచ నలుమూలలా ఈయనకు అభిమానులు ఉన్నారు.భగవద్గీత ,రామాయణం దగ్గర నుండి వేదాల వరకు అన్నింటి మీద ప్రసంగాలు ఇచ్చారు గరికపాటి నరసింహ రావు గారుస్.

భక్తి మార్గమే కాకుండా సామాజిక పరిస్థితులపై సమకాలీన ఉపనస్యాలు ఇవ్వడంలోగరికపాటి గారు ప్రముఖులు.విద్యార్థులకు కూడా మనో దైర్యం పెంచుకోవడంలోనూ ,మానసిక వికాసాన్ని పెంపొందించుకోవడంలోనూ కావలసిన విషయాలను బోధిస్తూ ఉంటారు .అయితే కొంతమందితో మాత్రం ఎటువంటి పరిస్థితులలోను కూడా గొడవ పెట్టుకోకూడదు అని గరికిపాటి గారు అంటున్నారు.అది ఎవరితోనో ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.వివరాల్లోకి వెళ్తే…

1. వంట చేసేవారితో
మొదటగా వంట చేసేవాడితో ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు అంట ఎందుకంటే అతనితో ఏమైనా వివాదం అయితే ఆహారం రుచిగా ఉండకుండా చేసే అవకాశం ఉంది లేదా కారం లాంటివి ఎక్కువ వేస్తే తద్వారా ఆరోగ్యం చెడిపోతుంది .మారి ముఖ్యంగా ఆహారం లో విషం కలిపే అవకాశం కూడా ఉంటుంది అని గరికపాటి గారు తెలిపారు..

2. డబ్బున్న వాడితో
కపోతే డబ్బున్న వాడితో అసలు గొడవ పెట్టుకోకూడదు అంట.ఎందుకంటే డబ్బు ఉన్నవాడి దగ్గర రౌడీలు కూడా ఉంటారు.రాజకీయ నాయకులికి కూడా డబ్బు ఇచ్చి తమ అదుపులో పెట్టుకుంటారు.కావున అటువంటి వారితో వివాదం పెట్టుకుంటే ప్రాణాలు కూడా చాలా సులభంగా తీయించేస్తారు అని గరికపాటి గారు అన్నారు.

3. రాజు తో
రాజు తో అసలు తగాదా పెట్టుకోకూడదు అంట.ఎందుకంటే మొత్తం ప్రభుత్వం అంతా అతని అధీనంలో ఉంటుంది కాబట్టి అటువంటి వారితో వివాదం పెట్టుకుంటే ఏదో ఒక తప్పుడు అభియోగం మీద చెరసాలలో వేయిస్తారు అని తెలిపారు.

4. మంత్రి తో
మంత్రి తో అసలు వివాదం పెట్టుకోకూడదు అంట.ఈరోజుల్లో మంత్రి ఎవరు ఉంటారు అని అనుకుంటున్నారా.మంత్రి అంటే మనకు సలహాలు ఇచ్చేవారు.దుర్యోధనుడికి శకుని సలహాలు ఇవ్వడం వలెనే భారతంలో దుర్యోధుని జీవితం నాశనం అయింది .కాబట్టి మనకి సలహాలు ఇచ్చేవారితో బాగా సఖ్యంగా ఉండాలంటా.
నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ నోవాస్ జట్టు కి, ట్రయల్ బ్లేజర్స్ జట్టు కి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడా తో ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో స్మ్రితి మందన జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ మ్యాచ్ లో నట్టకం చంతన్ ఫీల్డింగ్ హైలైట్. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
watch video:
Ms.Nattakan Chantham of Thailand during Women’s T-20 Challenge
Women power ???@premaswaroopam @Bhairavinachiya @VasaviNarayanan @SriRamya21 @unever_followme pic.twitter.com/iy8cI0IlU3
— ⱽᵃʳˢʰᵃ (@Varsha69396205) November 10, 2020
“ఒక్కడు” సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నెంబర్ ఎవరిదో తెలుసా?
మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న “ఒక్కడు “చిత్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు .ఎందుకంటే ఒక్కడు చిత్రంతోనే మహేష్ బాబు ఒక్కసారిగా మాస్ స్టార్ డామ్ అందుకున్నారు.గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు.

అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన మొబైల్ నెంబర్ 9848032919 అని మొదటగా నా భార్య కి కూడా చెయ్యకుండా నీకె చేస్తున్నాని అని చెప్తూ ఒక అమ్మాయితో మాట్లాడే సన్నివేశం నేటికీ హైలైట్ గా నిలుస్తుంది..ఇంతకీ ఆ మొబైల్ నెంబర్ ఎవరిదీ ? ఎందుకు ఈ నెంబర్ ఆ సన్నివేశం లో ఉపయోగించారు ? దాని వెనక ఆసక్తికర కథ ఉంది. అదేంటో చూడండి.

ఈ చిత్రంలో మహేష్ బాబు ,భూమిక ను రహస్యంగా అమెరికా కు పంపించాల్సి ఉంటుంది.దానికోసమే పాస్ పోర్ట్ అవసరం ఉంటుంది కనుక పాస్ పోర్ట్ ఆఫీసర్ ధర్మవరపు శ్రీనివాస్ ను మీట్ అవుతారు మహేష్ బాబు.అయితే ఆ సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన నెంబర్ 9848032919 అని ఒక అమ్మాయితో చెప్పడం మహేష్ బాబు విని ఆ నెంబర్ కు రాంగ్ కాల్స్ చేసి విసిగిస్తాడు.దీంతో ధర్మవరపు సుబ్రమణ్యం ఫోన్ పగలకొట్టేస్తారు.ఈ నేపథ్యంలో కొరియర్ లో ఇవ్వవలసిన పాస్ పోర్ట్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.

ఆ రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే ఆ ఫోన్ నెంబర్ బాగా పాపులర్ అయ్యింది.దీంతో చాలామంది ప్రేక్షకులు ప్రతి రోజూ ఆ మొబైల్ నెంబర్ కు లక్షల్లో ఫోన్ చేసేవారు.దీంతో ఆ వ్యక్తి తన మొబైల్ నెంబర్ మార్చేసుకున్నారు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ చిత్ర నిర్మాత ఎం.ఎస్ రాజు గారు.అయితే “ఒక్కడు” షూటింగ్ సమయంలో ఒక ఫాన్సీ నెంబర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పాల్సి ఉండగా…..ఎవరి నెంబర్ చెబుదామా అని చిత్ర బృందం చర్చించుకుంటూ ఉంటే… ఎం.ఎస్ రాజు గారి నెంబర్ కంటే ఫాన్సీ నెంబర్ ఏముంటుంది అని చిత్ర బృందంలో ఓ వ్యక్తి అనడం వలన ఇలా జరిగిందంటా.
ఈ 14 మంది సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరంటే.?
సినిమాకు కథ,నటీనటులు ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే ముఖ్యం ఈ విషయం తెలిసి కూడా కొందరు పెద్దలు సంగీతం లేకుండా కొన్ని చిత్రాలను తీసి ప్రయోగం చేశారు. కానీ ఆ ప్రయోగాలు ఫలించకపోవడంతో అప్పటినుండి వారు మళ్లీ పాత బాటే పట్టి సినిమాలలో సంగీతాన్ని తప్పనిసరి చేశారు. మన హీరోలు,డైరెక్టర్లు లాగే మ్యూజిక్ డైరెక్టర్ లు సైతం కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏ. ఆర్.రెహమాన్ : ఈయన సినిమా బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారు.ఈయన మినిమం 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

అనిరుథ్ : ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి 2 కోట్లు పారితోషికం తీసుకుంటారు.

ఎస్.ఎస్.తమన్ : ప్రస్తుతం టాలీవుడ్ లో తన హవా చాటుతున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి 2 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు.

యువన్ శంకర్ రాజా : లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడైన యువన్ శంకర్ రాజా ప్రస్తుతం మిగతావారితో పోలిస్తే కొంత వెనకబడ్డాడు.ఈయన చిత్రానికి 2 కోట్లు పారితోషకం తీసుకుంటారు.

దేవి శ్రీ ప్రసాద్ : ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన దేవి ఓ చిత్రానికి సుమారు 1.5 నుండి 2 కోట్లు వరకు తీసుకుంటాడు.

ఎం.ఎం.కీరవాణి : తెలుగువారికి గర్వకారణమైన కీరవాణి గారు ప్రస్తుతం చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

మణిశర్మ : కొన్ని దశాబ్దాలు పాటు తెలుగు పరిశ్రమను ఏలిన ఈయన చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

హారిస్ జయరాజ్ : ఎన్నో లవ్ సాంగ్స్ కు కర్త ,కర్మ,క్రియ అయిన హారిస్ ఓ చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

జి.వి.ప్రకాష్ : అటు హీరోగా ఇటు మ్యూజిక్ కంపోజర్ గా బిజీగా ఉన్న జి.వి.ప్రకాష్. ప్రస్తుతం చిత్రానికి 60 లక్షల నుండి ఒక కోటి తీసుకుంటున్నారు.

గోపి సుందర్ : ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 80 లక్షలు తీసుకుంటున్నారు.

మిక్కీ జె మేయర్ : దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ఎన్నో మ్యాజికల్ సాంగ్స్ కు ఊపిరి పోసిన ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 75 లక్షలు తీసుకుంటున్నారు.

తమిజా : మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగిన తమిజా అటు హీరోగా ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈయన చిత్రానికి 70 లక్షలు తీసుకుంటున్నారు.

మొహమ్మద్ ఘిబ్రన్ : ఈయన ఓ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడానికి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

వివేక్ సాగర్ : ఈమధ్య వస్తున్న చిన్న చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ అందరినీ అలరిస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ వివేక్ సాగర్ ఓ చిత్రానికి 40 నుండి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఈ 14 మంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? ఒకో సినిమాకి అంతనా.?
ఓ బాహుబలి, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురం వంటి భారీ సూపర్ హిట్స్ ను మన హీరోస్ కు అందించిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తెలుగు మార్కెట్ విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు.మరి అలాంటి దర్శకలు రెమ్యునరేషన్స్ ఎంతో ఇప్పుడు చూద్దాం.
1.
ఎస్ ఎస్ రాజమౌళి : బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టు చిత్రాలతో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి ప్రస్తుతం చిత్రానికి 20 నుంచి 25 కోట్లు వసూలు చేస్తున్నారు.
2.
కొరటాల శివ : ప్రస్తుతమున్న దర్శకులలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న కొరటాల శివ చిత్రానికి దాదాపు 15 నుండి 20 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.
3.
సుకుమార్ : ప్రస్తుతం తన బెస్ట్ ఫ్రెండ్ బన్నితో కలిసి పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సుకుమార్ చిత్రానికి 12 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
4.
త్రివిక్రమ్ : మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ ఈ సంక్రాంతి రేసులో బన్నితో కలిసి వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం ఈయన చిత్రానికి 12 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
5.
బోయపాటి శ్రీను : యాక్షన్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో బిబి3 చిత్రంలో బిజిబిజిగా ఉన్నాడు.ఈయన చిత్రానికి 8 నుంచి 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
6.
పూరి జగన్నాధ్ : ప్రతి టాలీవుడ్ యంగ్ హీరో ఈయన దర్శకత్వంలో చేయాలని కలలు కంటుంటారు.అలాంటి ఈయన చిత్రానికి 6 నుంచి 8 కోట్లు వసూలు చేస్తారు.
7.
వివి వినాయక్ : ఈయన హీరోగా శీనయ్య చిత్రాన్ని మొదలుపెట్టి చాలారోజులు అవుతుంది.మరి ఆ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావల్సివుంది.ఈయన ఓ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు 6 నుంచి 8 కోట్లు తీసుకుంటారు.
8.
సురేందర్ రెడ్డి అండ్ వంశీ పైడిపల్లి :
సైరా చిత్రంతో మెగాస్టార్ కు భారీ హిట్ ను అందించిన సురేందర్ రెడ్డి.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి మహర్షి వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన వంశీ పైడిపల్లి ఇద్దరు చిత్రానికి సుమారు 6 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నారు.
9.
అనిల్ రావిపూడి : తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం చిత్రానికి 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
10.
హరీష్ శంకర్ : ఈయన ప్రస్తుతం చిత్రానికి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
11.
నాగ్ అశ్విన్ : తన తదుపరి చిత్రం ప్రభాస్ తో చేయడానికి సన్నహాలు చేసుకుంటున్న ఈయన చిత్రానికి 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
12.
సుజిత్ : ఈ సంవత్సరంలో ఓ ఇంటి వాడైన ఈ యంగ్ దర్శకుడు ఓ చిత్రానికి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
13.
శేఖర్ కమ్ముల : నాగ్ చైతన్య,సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీని తెరకెక్కించడంలో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల ఓ చిత్రానికి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
14.
క్రిష్ : తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 27 చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఈయన ఓ చిత్రానికి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అల వైకుంఠపురంలోని ఈ ఇల్లు ఎవరిదో తెలుసా ? ఈ ఇల్లు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
సంక్రాంతి బరి లో..భారీ అంచనాల నడుమ వచ్చి కలెక్షన్స్ లో దూసుకుపోతూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది త్రివిక్రమ్ మాటలకి మంత్ర ముగ్ధులు అవుతున్నారు ఆడియన్స్..సినిమాలో చాలా భాగం వైకుంఠపురం అయిన.. హీరో నాన్న ఇల్లు ఇక్కడే జరుగుతుంది సినిమా కి..సెట్ వెయ్యకుండా ఇది రియల్ గా షూట్ చేసిన ఇల్లే ఇప్పుడు అందరూ ఈ హౌస్ గురించే మాట్లాడుకుంటున్నారు.కూడా ఈ ఇల్లు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన NTV చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచన చౌదరి గారి భర్త వాళ్ళది…తన పేరు సబ్బినేని విష్ణు తేజ …నరేంద్ర చౌదరి ,హారిక హాసిని అధినేతలకు కూడా బంధువులే.ఆ బంధుత్వంతో ఒకటి రెండు రోజులు బయట నుంచి షూట్ చేయడానికి, సినిమాలో ఆ బంగ్లా చూపించడానికి అనుమతి దొరకింది.

ala vaikunthapurramuloo house
సుమారు 200 కోట్లతో కట్టిన ఇల్లు ఇది .అత్తారింటికి దారేది సినిమా కి రామోజీ ఫిలిం సిటీ లో చేసారు ఈ సారి కూడా అంతే భారీగా ఒక సెట్ నిర్మించాలి అనుకున్నారు విదేశాల్లో కూడా వెతికారు కానీ చివరాఖరికి ఇక్కడే దొరికింది..త్రివిక్రమ్ గారి సినిమా కోసం 20 రోజులు కావలి అని హౌస్ ఓనర్స్ ని అడగగా ఎవరైనా నో చెబుతారా అది కూడా త్రివిక్రమ్ గారి సినిమా కి…ఆనందం తో గంతులేసి మరి ఇచ్చారు..ఇప్పుడు ఇలాంటి ఒక హౌస్ ని మన స్టైలిష్ స్టార్ కట్టుకోవాలని చుస్తునారు అట..
సమంత నాగ చైతన్యల రేర్ ఫొటోస్ ఆల్బం…చూస్తే “Made for Each Other” అనుకుంటారు!
అక్కినేని నాగేశ్వర రావు తర్వాత నాగార్జున ఆ తర్వాత ప్రస్తుత జెనరేషన్ లో అక్కినేని బ్రాండ్ ను ఈ తరంలో ముందుకు తీసుకువెళ్తుంది మంత్రం అక్కినేని నాగచైతన్య నే .2009 లో వాసు వర్మ అనే కొత్త దర్శుకుడు తీసిన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయం కాగా దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవరించారు .ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేక పోయింది .

కాగా తర్వాత చిత్రం తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించిన ఏ మాయ చేసావే చిత్రంలో నటించారు .కాగా ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించగా ఏఆర్ రెహ్మాన్ బాణీలు అందించారు ..రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది ట్రెండ్ సెట్టర్ గా బాక్స్ ఆఫీస్ ముందు నిలిచింది ..ఈ చిత్రంలో పాటలకు మంచి గుర్తింపు లంబించగా నాగచైతన్య నటనకు సమంత అభినయానికి మంచి గుర్తింపు లభించింది ..స

మంతకు ఈ చిత్రమే మొదటిది కాగా ఈ చిత్రంతోనే సమంత నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తుంది .ఈ చిత్రంలో చాలా బావోద్వేగమైన లవ్ సీన్స్ చాలా రియాలిటీ గా ఉంటాయి .దీనికి కారణం వీరి మధ్య నిజంగానే చిగురించిన ప్రేమ అని అంటారు .

ఈ చిత్రంలో సమంత వాయిస్ కు మంచి గుర్తింపు లంబించింది .కానీ ఆ వాయిస్ సమంత ది కాదు .చిన్మయి అనే ఒక సింగర్ ది.తర్వాత నాగచైతన్య సుకుమార్ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా 100 % లవ్ చిత్రంలో నటించగా ఈ చితం గణవిజయాన్ని అందుకొంది.తర్వాత వరుసగా దడ ,బెజవాడ ,ఆటోనగర్ సూర్య చిత్రాలలో నటించగా అవేమి ప్రేక్షకులను అలరించలేకపోయాయి .ఆ తర్వాత మలయాళం విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన ప్రేమమ్ తెలుగు రీమేక్ లో నటించి సక్సెస్ ను అందుకున్నారు చైతన్య .

సమంత కూడా చాలా విజయవంతమైన చిత్రాలలో నటించింది .దూకుడు ,ఈగ, తేరి ,ఓహ్ బేబీ ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,రంగస్థలం ఇలా తదితర చిత్రాలలో నటించింది .కాగా అక్కినేని ఫామిలీ తో మనం సినిమాలో నటించింది దింతో నాగార్జున తో కూడా అనుబంధం ఏర్పడింది ..నాగార్జున ను మామ అంటూ పలు వేదికలపై పిలించింది కూడా ..

ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటి అయ్యారు ఈ ప్రేమ జంట ..ఇండస్ట్రీలో వీరిని అంత లవ్ బర్డ్స్ అని అంటారు ..ఇటీవల కాలంలో మజిలీ అనే ప్యూర్ లవ్ స్టోరీలో తిరిగి జంటగా నటించారు .

ఈ చిత్రంలో సమంత చైతన్య ను చాలాకాలం నుండి రహస్యంగా ప్రేమిస్తూ ఉంటుంది ..ఈ చిత్రం విమర్శికుల మన్ననలు పొందింది .ఈ ఛితంలో ఉండే హై ఎమోషనల్ లవ్ సీన్స్ అంతగా తెరపై పండడానికి కారణం వీరి మధ్య ప్రేమే అని అంటారు చిత్రవర్గం ..మజిలీ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతం అయ్యింది ..

images source: instagram/samanthaakkineni
