చాలా మందికి సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల కల. సినిమా ఇండస్ట్రీ తాము కూడా యాక్టర్లు అవ్వాలని కోరుకుంటారు. కొందరైతే తాము హీరో/హీరోయిన్లు గా రాణించాలని ఆశ పడుతుంటారు. అయితే, హీరో/ హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.
హీరోయిన్ గా ఎదగాలి అంటే పాపులర్ అవ్వాలి. అందుకు అందం మాత్రమే ఉంటె సరిపోదు. ప్రతిభ కూడా ఉండాలి. సరైన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే నేర్పరితనం ఉండాలి.
అలానే లక్ కూడా ఉండాలి. ఇండస్ట్రీ లోకి చిన్న చిన్న అవకాశాల తోటి వచ్చి, హీరోయిన్లు గా ఎదిగిన యాంకర్లు కూడా వున్నారు. అయితే ఏ ఫోటో లో వున్నా ఆ చిన్నారి కూడా హీరోయిన్లు గా ఎదిగిన యాంకర్ ఏ. ఎవరో గుర్తు పట్టారా..? ఈమె ఎవరో కాదండి కలర్స్ ప్రోగ్రాం లో యాంకర్ గా పని చేసిన స్వాతి.
ఆ ఛానెల్ పేరు నే తన పేరు పక్కన చేర్చేసుకుంది. అందరికి కలర్స్ స్వాతి గా గుర్తుండిపోయింది. ఆ ప్రోగ్రాం తరువాత స్వాతి కి చాలానే అవకాశాలు వచ్చాయి. 2005 లోనే డేంజర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణించింది. కానీ ఈ మధ్య ఆమె ఎక్కడా పెద్దగా కనపడడం లేదు.