బిగ్‌బాస్ ఏడో సీజన్ హాట్ హాట్‌గా నడుస్తోంది. ప్రారంభమయి రెండువారాలు అయిన బిగ్‌బాస్‌లో ఇప్పటికీ కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యారు.

Video Advertisement

అయితే ఇంతకు ముందు బిగ్‌బాస్‌లా చూడటానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదని చాలామంది అంటున్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన 'బాహుబలి' సింగర్.. నాగ్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దామిని - Telugu News | Bahubali Singer Damini Bhatla Enters Into Bigg Boss ...

ఈ షో మీద బాగా నెగిటివిటీ ఉన్నప్పటికీ.. షో మాత్రం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ఇక శనివారం వచ్చిందంటే చాలు.. ఈసారి ఎవరూ ఎలిమినేట్ అవుతారని చాలామంది ముందే అంచనా వేస్తుంటారు. సాధారణంగా ఓటింగ్‌లో ఎవరు లీస్ట్‌లో ఉంటే వాళ్లే ఎలిమినేట్ అవుతారు.

Damini Bhatla Wiki, Biography, Age, Family, Height, Movies, Shows, Boy Friend, Bigg Boss Telugu 7, And More - BiggBoss Telugu Vote

ఈ వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు. వాళ్లు దామిని, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్. అయితే వీళ్లలో అమర్ దీప్‌కి ఓటింగ్స్ ఎక్కువ వచ్చాయి.

Damini Bhatla Wiki, Biography, Age, Songs, Family, Images - News Bugz

ఇతను టాప్‌లో ఉండగా.. దామిని ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉంది. ఓటింగ్స్ ప్రకారం జరిగితే ఈ వారం దామిని ఎలిమినేట్ అయినట్లేనని వార్తలు వస్తున్నాయి. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే సండే వరకు వేచిచూడాల్సిందే.