ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఉహించలేరు. అందులోనూ బిగ్‌బాస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకంటే బిగ్‌బాస్ ఇఛ్చే టాస్క్‌లు, ఇచ్చే ట్విస్ట్‌లు చాలానే ఉంటాయి.

Video Advertisement

అవి మన ఉహకి కూడా అందవు. అయితే బిగ్‌బాస్ మొదలవ్వడమే లేటు.. ఈసారి విన్నర్ ఎవరవుతారని చాలామంది ఆలోచిస్తుంటారు.

Bigg Boss Season 7: 'Angry' Man Sivaji

వారం దాటితే చాలు ఇంకా వీళ్లు ఉంటారు. వాళ్లు పోతారని అంటుంటారు. అయితే ఈ ఏడో సీజన్‌ ప్రారంభం అయి రెండు వారాలు అవుతుంది. కానీ ఆటలో అంత మజా లేదని నెటిజన్లు అంటుంటారు. ఇదిలా ఉంటే.. ప్రతీ సీజన్‌లో విన్నర్ ఎవరో ముందే తెలిసిపోతుంది. ఓటింగ్ ఒకరికి ఎక్కువగా ఉంటే.. గెలిచేది వేరొకరు ఉంటారు. అయితే ఇవన్నీ పక్కా ప్లానింగ్ మీద జరుగుతాయా అని చాలామందికి సందేహం ఉంటుంది.

Amardeep Wiki, Biography, Age, Family, Girlfriend, Height, Serials, Wife, Movies, Bigg Boss Boss Telugu 7, And More - BBTVకానీ విన్నర్ ఎవరనేది ముందే ప్లానింగ్ చేసి ఉంటాదని చాలామంది నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం వరకు ఉన్న ఆటను బట్టి విన్నర్ ఎవరంటే ఎక్కువగా శివాజీ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పటికీ శివాజీ బాగా ఆడుతున్నాడని నెటిజన్లు అంటున్నారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేవరకూ కూడా తనపై చాలా నెగిటివిటీ ఉంది.

Amardeep Chowdary Wiki, Biography, Age, Family, Girlfriend, Height, Serials, Wife, Movies, Bigg Boss Boss Telugu 7, And More

ఆపరేషన్ గరుడ అని పిలిచేవారు. ఎందుకంటే పదే పదే వైసీపీని విమర్శించడం.. చంద్రబాబుని పొగడటమే పనిగా పెట్టుకుని హాట్ టాపిక్‌గా నిలిచేవాడు. ఇక అతను బిగ్ బాస్‌కి వెళ్తున్నాడు అని తెలియగానే మొదటి వారంలోనే ఎలిమినేట్ అవుతాడని చాలామంది అనుకున్నారు.

Bigg Boss Telugu 7: Missamma fame Sontineni Sivaji to participate in the reality show? - Times of India

కానీ బిగ్‌బాస్‌లో తను కొత్తగా కనిపించాడు. ఆటతీరు బాగున్నప్పటికీ.. ఫిజికల్ టాస్క్‌ల్లో మాత్రం శివాజీ చివరి వరుసలో ఉన్నాడనుకోవచ్చు. అయితే ఇప్పుడున్న వాళ్లలో అమర్‌దీప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ శివాజీగా పోటీగా నిలుస్తాడో లేదో చూడాలి.