దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పౌరాణిక సినిమా శాకుంతలం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో శాకుంతలం ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రంలో వాడిన బంగారు ఆభరణాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం కోసం దాదాపు 14 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగారు వజ్రాల నగలను ఉపయోగించినట్లు వెల్లడించారు. దాన వీర శూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావుగారు వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో ఈ చిత్రంలో యాక్టర్స్ ధరించిన నగలను బంగారు, వజ్రాలతో తయారుచేయించామని తెలిపారు.
పాపులర్ జ్యువెలరీ డిజైనర్ అయిన నీతు లుల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వసుంధర జ్యువెలర్స్ శాకుంతలం చిత్రం కోసం ప్రత్యేకంగా ఏడు నెలలు కష్టపడి ఈ బంగారు నగలను తయారు చేశారని వెల్లడించారు. శాకుంతలం చిత్రంలో హీరోయిన్ సమంత పదిహేను కిలోల బంగారు నగలను ధరించారని చెప్పారు. వాటిలో దాదాపు పద్నాలుగు రకాల నగలను సమంత వేసుకుందని దర్శకుడు గుణశేఖర్ తెలియచేశారు. దుష్యంతుడి క్యారెక్టర్ చేసిన నటుడు దేవ్ మోహన్ ధరించడానికి 8-10 కిలోల స్వర్ణాభరణాలను డిజైన్ చేయించామని తెలిపారు.
మేనక పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ మధుబాల దాదాపు 6 కోట్లు ఖరీదు చేసే వజ్రాలతో డిజైన్ చేసిన దుస్తులు ధరించారని వెల్లడించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా శాకుంతలం సినిమాలో శకుంతల మరియు దుష్యంతుడు ధరించిన బంగారు నగలను వసుంధర జ్యువెలర్స్ లో ప్రదర్శించారు. ఈ విధంగా శాకుంతలం చిత్రంలో 14 కోట్ల ఖరీదు చేసేటువంటి బంగారు మరియు వజ్రాభరణాలను ఉపయోగించారని డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: “టక్కరి దొంగ” సినిమా సెట్లో ఫోటో దిగిన ఈ బాబు… ఇప్పుడు పెద్ద “హీరో” అయ్యాడు..! ఎవరో తెలుసా..?























అలా ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అఖిల చిన్ననాటి ఫోటో. అందులో తల పై హ్యట్, చేతితో గన్ పట్టుకుని కౌబాయ్ గెటప్ లో ఉన్న చిన్నారి అఖిల్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. అక్కినేని ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇదిగో మా ఫేవరెట్ హీరో చిన్ననాటి ఫోటో అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫోటో 2002లో టక్కరి దొంగ సెట్ లో తీసిన ఫోటో.
మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ హీరోగా ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు చేసినా మంచి హిట్ అయితే రాలేదు. అఖిల్ ఇప్పుఉ ఏజెంట్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమాను ఈ ఏడాదిలైన్ విడుదల చేయాలని మూవీ యూనిట్ అనుకుంటున్నారు. ఈసారైనా అఖిల్ మంచి హిట్ రావాలని అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.
Also Read:
1. శర్వానంద్ శ్రీకారం:
2. జాను:
3. ఊపిరిలో కార్తి పాత్ర:
4. మహానటిలో నాగేశ్వరరావు పాత్ర:
5. తడాఖాలో నాగ చైతన్య పాత్ర:
6. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్:
7. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల:
8. నితిన్ గుండెజారి గల్లంతయిందే:
9. ఆది సాయికుమార్ సుకుమారుడు:
10. సీతారామం:
Also Read:
ఒక థియేటర్ లో మాత్రం దాస్ క ధమ్కీ సినిమాకి బదులుగా ధమాకా సినిమాని వేశారు. దాస్ క ధమ్కీ చిత్రం చూడడానికి ధియేటర్ కి వెళ్తే అక్కడ మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ధమాకా’ మూవీని వేశారు. దాంతో ఆడియెన్స్ అందరు ఆశ్చర్యపోయారు. ధమ్కి బదులు వేరే మూవీ ప్రదర్శిస్తున్నారని ఆడియెన్స్ కి అర్థం అవడంతో థియేటర్ లో గోల చేశారు. దాంతో తప్పుని గ్రహించిన థియేటర్ యాజమాన్యం వెంటనే `ధమ్కీ` సినిమాని ప్రదర్శించారు.
ఈ వింత ఘటన వైజాగ్ సుకన్య ధియేటర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లు, సటైర్స్ వేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి దాస్ క ధమ్కీ మూవీకి బదులు ‘ధమాకా’ మూవీ డౌన్ లోడ్ చేసి ఉంటాడు. 2 సినిమాల ట్రైలర్లు మరియు టైటిల్స్ కూడా ఒకేలా ఉండటంతో ధియేటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజెన్లు కామెడీ ఎమోజీలు కూడా పెడుతున్నారు. ఇంకొందరు రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో పాపం అని కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ నటించిన `ధమాకా` సినిమా గత సంవత్సరం విడుదలై, ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఈ ఇన్సిడెంట్ తో వైజాగ్ సుకన్య ధియేటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది.
Also Read:
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. పూజ తరువాత ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మూవీ యూనిట్ కి స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం తారక్, జాన్వీ పై షూట్ చేసిన ముహూర్తపు షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు కొరటాల మాట్లాడుతూ ఈ చిత్ర నేపద్యం తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రం తరువాత నా సోదరుడు మరియు ఈ తరంలోని గొప్ప యాక్టర్స్ లో ఒకరైన తారక్ తో కలిసి పని చేయడం అదృష్టం అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇలా లాంచ్ అయ్యిందో లేదో మీమర్స్ తమదైన శైలిలో ఈ NTR30 మూవీ పూజా కార్యక్రమం పైన మీమ్స్ వదిలారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
Also Read:




#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12