డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీయబోయే జనగణమన చిత్రానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందుగా ఈ చిత్రం కోసం మహేష్ బాబుని సంప్రదించగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇప్పుడు ఈ జనగణమన చిత్రానికి విజయ్ దేవరకొండ ని ఓకే చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ ను బట్టి ఈ చిత్రం ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కబోతోందని అర్థం అవుతుంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. లైగర్ చిత్రం పనులు పూర్తవ్వగానే, తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన విజయ్ దేవరకొండతో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కొంతమంది ఇన్వెస్టర్ల మరియు కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ జనగణమన చిత్ర కథను కేంద్ర డిజైన్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వినిపించి చిత్రం ప్రారంభించడానికి అనుమతి కోరారు.

ఇందులో ముంబై మహానగరాన్ని మిలిటరీ ఫోర్స్ లు చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలోనే సినిమా కథ అంతా నడుస్తుంది. ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. పూజా హెగ్డే కూడా ఈ సినిమా కోసం ఫైట్స్ చేయబోతున్నారు అని సమాచారం. ఇది ముంబై మహానగరం మిలటరీ ఫోర్స్ చుట్టుముట్టే కథనం కావడంతో భారత ప్రభుత్వం ఈ సినిమాలు తీయడానికి అంగీకరించలేదు. కేంద్రం నుంచి వచ్చిన ఈ జవాబుకి పూరీ జగన్నాథ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చాలా గ్యాప్ తర్వాత తన అనుకున్న ప్రాజెక్టు ని తెర పైకి తీసుకు వెళ్లడానికి కేంద్రం అడ్డుకట్ట వేయడంతో, జనగణమన చిత్రాన్ని ఎలాంటి లీగల్ కంప్లైంట్స్ లేకుండా తయారు చేయడానికి సిద్ధమయ్యారు పూరి జగన్నాథ్.

ఏ కంప్లైంట్ లేకుండా జనగణమన కథని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందో , అప్పుడే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీగా ఉన్నారట పూరి జగన్నాథ్.

టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు.
ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.





















#8 సర్దార్









