ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండ వేడి నుంచి మనం శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చల్లని పానీయాలతో పాటుగా పుచ్చకాయ తప్పనిసరి తినాల్సిందే.
మనం రోడ్డు పైకి వెళ్ళగానే ఎక్కడపడితే అక్కడ వాటర్ మిలాన్స్ దర్శనమిస్తాయి. అయితే ఇతర పండ్లు మనం కొనేటప్పుడు అవి బాగున్నాయా లేదా అని చూసుకుంటాం. కానీ పుచ్చకాయను చూడలేం..
మరి లోపల అది బాగుందా లేదా అని ఎలా తెలియాలో ఓ సారి చూద్దాం..? పుచ్చకాయ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అధిక దాహాన్ని కూడా తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి.
![]()
వాటిని కొనే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి పుచ్చకాయను కోస్తే కానీ అది లోపల ఎర్రగా ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఒకవేళ కోస్తే మూడు నుంచి నాలుగు గంటల్లోనే దాన్నీ తినేయాలి లేదంటే పాడవుతుంది. కాబట్టి పుచ్చకాయ బాగుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..?
#1 కనీసం రెండు కిలోల పైన బరువుండే పుచ్చకాయను ఎంచుకోవాలి..
#2 పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్లేదు. చారలు ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమీ కాదు. కానీ పైన ఉన్నటువంటి తొడిమ ఎండిపోయి ఉండాలి.
#3 కొన్ని వాటర్ మిలన్స్ పైన గోధుమ లేదా పసుపు రంగులో మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ పుచ్చకాయ అంత ఎర్రగా ఉంటుంది.
#4 పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అన్ని పోషకాలు ఉంటాయి.


















ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రెండు రకాల గుడ్లు ఉన్నాయి.. వీటి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది.. మరి ఆ గుడ్లు ఏమిటి.. వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం..?
ఈ గుడ్డులో తెల్ల గుడ్డు కన్నా బ్రౌన్ రంగులో ఉండే గుడ్డు మంచిది. ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా ఈ కోళ్లను పెంచుతారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గోధుమ గుడ్డు అమ్మే వ్యక్తులు తెల్ల గుడ్డు కన్నా గోదుమ రంగు గుడ్డు చాలా ఆరోగ్యకరం అని చెబుతూ మార్కెటింగ్ చేస్తున్నారు.
ఈ విధంగా గోధుమ రంగు గుడ్లను ధర పెంచి అమ్మడం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.. వాస్తవంగా చూసుకుంటే తెల్ల గుడ్డు అయినా గోధుమరంగు గుడ్డు అయినా రెండు గుడ్లే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రంగులను అడ్డంపెట్టుకుని గుడ్లలో తేడా చూపించి దందా సాగిస్తున్నారు.
ఇందులో పోషకాల విషయానికి వస్తే గోధుమ మరియు తెలుపు గుడ్ల మధ్య తేడా ఏమీ ఉండదు. గోధుమ రంగు గుడ్లను మన దేశంలో ఉన్నటువంటి నాటు కోళ్లు మాత్రమే పెడతాయి. రంగులో తేడా ఉన్నా ఆ గుడ్లలో ఉండే పోషక విలువలు మాత్రం ఒక్కటేనని నిపుణులు అంటున్నారు.

ఒక్కోసారి ప్రమాదవశాత్తు మనల్ని పాము కాటు వేసినప్పుడు దాని విషం మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాలి. ఏదైనా విషసర్పం కాటు వేసినప్పుడు వ్యక్తి చనిపోయాడు అంటే రెండు రకాలుగా ఉంటుంది.
అలాగే పాము కాటు వేసిన వెంటనే ఆ ప్రదేశం నుండి విషం తొందరగా శరీరంలోకి ఎక్కకపోవచ్చు. కాటు వేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఆంటీవీనం ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రాణాలు రక్షించవచ్చు. అలాగే పాము కరిచిన ప్రదేశంలో చర్మం కమిలిపోవడం, ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
#2జాగ్రత్తలు