కలియుగ దైవంగా భావించుకునే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పిస్తారు. 15 వేల సంవత్సరాల నుంచి తిరుపతిని భక్తులు దర్శించుకుంటున్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ తిరుమల లో ఎన్నో మార్పులు వచ్చాయి. కాశి తర్వాత హిందువులకి అత్యంత పవిత్రమైన స్థలం తిరుమల. అయితే తిరుమలలో ఎన్నో స్వామివారికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. వాటికి సంబంధించిన పలు కర పత్రాలను ముద్రిస్తారు. అయితే ఇప్పుడు స్వామి వారికి సంబంధించి డైరీ లు, క్యాలెండర్లు ఇస్తున్నారు కానీ ఒక్కప్పుడు కేవలం కరపత్రాలను మాత్రమే ముద్రించేవారు.

గుడికి వెళ్లిన భక్తులు మనకున్న కష్టాలను దైవానికి విన్నవించుకోవాలని, మనస్సు ప్రశాంతంగా చేసుకోవాలని మనము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. మనము భగవంతుడిని కోరుకోగానే ఆ బాధలు తీరాలంటే అందుకు తగిన అర్హత భగవంతుడి దగ్గర మనం పొందాలి. అసలు ఆలయానికి వెళ్లినప్పుడు మనం ఎలాంటి మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి అన్న విషయాలు మనకు చాలా మంది చెప్పరు.

అయితే తాజాగా 42 సంవత్సరాల క్రితం ముద్రించిన పామ్ప్లేట్ ఒకటి నెట్ లో వైరల్ గా మారింది. 1981 లో ముద్రించిన ఈ కర పత్రం లో హిందువులు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి అన్నది ముద్రించి ఇచ్చారు. అందులో ఏం రాసి ఉందంటే..

ప్రతి ఒక్కరు రోజు స్నానం చేసి నుదుటిన బొట్టు ధరించాలి. ఆ తర్వాత దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇంటి ముందు ఓం కారాన్ని రాయండి. వారానికి ఒకసారి దేవాలయాలకు వెళ్ళాలి. సామాజిక ఉత్సవాల్లో పాల్గొనండి.. వీలైనంత ఎక్కువ మందికి సాయం చెయ్యండి అని ఆ కర పత్రం లో ముద్రించారు. దాన్ని చూసిన నెటిజన్లు అప్పటి కాలం లో సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు వాళ్ళు చేసిన కృషి ని చూసి అబ్బురపడుతున్నారు. ఏదేమైనా గడచిన రోజులు.. ఆ కాలం చాలా మంచిది అని కామెంట్స్ చేస్తున్నారు.



















రాధా కృష్ణుల ప్రేమ గురించి ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎనిమిది మంది భార్యలు, వేలాది మంది గోపికలు ఉన్నప్పటికీ కృష్ణుడి హృదయంలో రాధకి ప్రత్యేక స్థానం ఉంది. రాధ కృష్ణుడు తన కళ్ల ముందుకు వచ్చే దాకా తన కళ్లు తెరవననే షరతుతో వృషభానుడు ఇంట్లో జన్మిస్తుంది. అతను రాధ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. కానీ పాప పెరిగుతున్న కళ్లు తెరవకపోవడంతో అటుగా వచ్చిన నారద మహర్షితో విషయం చెబుతాడు. రాధ జన్మ రహస్యం నారద మహర్షికి తెలిసి ఉండడటంతో యశోదనందులతోపాటుగా కృష్ణున్ని కూడా ఇంటికి పిలవమని చెబుతాడు.
వృషభానుడు నందుని కుటుంబాన్ని తన ఇంటికి పిలవడంతో కృష్ణుడితో పాటుగా అతని ఇంటికి వస్తారు. శ్రీకృష్ణుడు రాధ దగ్గరకి రావడంతో ఒకసారిగా రాధ కళ్లు తెరుస్తుంది. ఆరోజు నుండి వారిరువురూ ఎంతో సన్నిహితంగా, ఎడబాటు మెలుగుతుంటారు. బృందావనంలో కృష్ణుడు వేణు గానం చేస్తుండే రాధ తన్మయత్వంతో వింటూ ఉండేది. అలా వారు లేకుండా కొన్నేళ్ళు గడిపారు. అయితే కృష్ణుడు మేనమామ కంసున్ని చంపడానికి మధురకు వెళ్లే ముందు రాధను కలిసి తన కర్తవ్యాన్ని చెబుతాడు. విషయం అర్థం చేసుకున్న రాధ ఎంతో బాధతో కృష్ణుడికి వీడ్కోలు పలుకుతుంది.
కృష్ణుడు వెళ్ళే ముందుగా రెండు వాగ్ధానాలను అడుగుతుంది. ఒకటి రాధ మనసులో ఎప్పటికీ కృష్ణుడు మాత్రమే ఉండాలని, రెండు తన చివరి ఘడియాల్లో కృష్ణుడు తనకి దర్శనం ఇవ్వాలని చెబుతుంది. అలా కృష్ణుడి ఎటబాటుకు గురవుతుంది. కృష్ణుడు దూరం కావడం వల్ల కన్నయ్యనే ధ్యానిస్తూ రాధ ఎప్పుడూ పరధ్యానంలో ఉంటుంది. అలా రాధను చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేకపోయినా ఒక యధావుడి తో పెళ్లి చేస్తారు. అయితే అతను రాధను తాకితే బూడిదగా మారిపోతాడానే శాపం ఉంటుంది.
దాంతో ఆమె పెళ్లి తరువాత కూడా కృష్ణుడి ఆరాధనలో గడుపుతూ రాధ తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. రాధ ఆఖరి గడియలు దగ్గర పడడంతో కృష్ణుడిని పిలుస్తుంది. అలా ఆమెను చూసి బాధపడి ఏమైనా వరం కోరుకోమని అడుగుతాడు. రాధ బృందావనంలో వేణుగానం ఆలపించే కృష్ణుడిని చూస్తు కన్నుమూయాలని ఉందని చెబుతుంది. ఆమె కోరిక మేరకు కృష్ణుడు వేణుగానం చేతస్తుండగా రాధ కన్నుమూస్తుంది. ఆ బాధతో కృష్ణుడు వేణువును విరుస్తాడు. వేణువుకు రాధకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఆ కారణంతో కృష్ణుడు వేణువును ఎప్పుడూ తాకలేదని చెబుతారు.


1.శ్రీ రాముడు:
2.సీత:
3.హనుమంతుడు:
4.కృష్ణుడు:
5.శివుడు:
6.కాళీమాత:
8.పార్వతి దేవి:
9.శ్రీ మహావిష్ణువు:
10.బ్రహ్మ:
11.వామన:
12.గౌతమ బుద్దా:
13.నరసింహ:
14.వరహ:
15.కల్కి:
Also Read:
రామయ్యను జగదభిరాముడు, నీలమేఘశ్యాముడు సుగుణాభి రాముడు, సీతామనోభి రాముడు అంటూ పిలుచుకుని భక్తులు పరవశించిపోతారు. శ్రీరాముడిని ఎంత అందంగా ఉండేవాడో ఇప్పటివరకు కవులు వర్ణించడం, ఊహాజనిత చిత్రాలలో, సినిమాలలో చూసి ఉంటాం. అయితే రాముడు 21 ఏళ్ల వయసులో నిజంగా ఎలా ఉండేవారో అనే ఆలోచన చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆలోచనకు రూపాన్ని ఇస్తూ 21 ఏళ్ల వయస్సులో రాముడి నవ యవ్వన రూపాన్ని రూపొందించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించిన రాముడి చిత్రం ముగ్ధమనోహరంగా ఉంది. AI తయారు చేసిన రాముడి 2 చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఒకదానిలో రాముడు సాధారణంగా కనిపించగా, రెండవ ఫొటోలో చిరునవ్వుతో ఉన్నారు. కాషాయరంగు దుస్తులతో ఉన్న శ్రీ రాముడి ఫోటో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ఫోటోల పై నెటిజెన్లు స్పందిస్తున్నారు. వారిలో ఒకరు రాముడి అంత అందంగా మరొకరు పుట్టలేదని కామెంట్ చేశారు.
వాల్మీకి రామాయణంలో శ్రీరాముని రూపం..
దేహము మరియు ఆత్మ:
దహన సంస్కారాలు చేయడం వెనుక ఉన్నకారణాలు:
ఆ మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి దేహాన్ని అగ్నిలో కాల్చడం వల్ల అతడు చేసిన పాపాలన్ని నశించి, మరు జన్మలో శుద్ధమైన ఆత్మతో జన్మిస్తాడని విశ్వాసం. అందువల్లనే మరణించిన వారి దేహాన్ని దహనం చేస్తారు. అంతే కాకుండా మరణించిన వారిని ప్రధానంగా చెరువులు, నదులు, నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలలో దహనసంస్కారాలను నిర్వహిస్తుంటారు. నీరు ఉన్న ప్రదేశంలో దహన సంస్కారాలు చేయటం ద్వారా చనిపోయిన వారి ఆత్మ పరిశుద్ధం అవుతుందని నమ్ముతారు.
అలాగే మరణించిన వ్యక్తి దేహం నుండి ఆత్మకు విముక్తి దొరకాలంటే ఖచ్చితంగా దహనం చేయాలని నమ్ముతారు. దహనసంస్కారాలు పూర్తి చేసిన తరువాత మరణించిన మనిషి యొక్క అస్థికలను సేకరించి, పుణ్య నదులలో కలుపుతారు. ఈ విధంగా మరణించిన వారి అస్థికలను నదులలో కలపడం ద్వారా వారి ఆత్మ పంచ భూతాలలో కలిసిపోతుందని విశ్వసిస్తారు. చివరిగా మరణించిన వారికి పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు పునర్జన్మ లేదా మోక్షం కలుగుతుందని నమ్మకం. ఈ విధంగా మనిషి మరణించినపుడు చేసే ఈ ఆచారాలను అంతిమ సంస్కరణలుగా భావిస్తారు.
Also Read:
తరువాత రోజు బండ వేషం, 4వ రోజు తోటి వేషం వేసుకుంటారు. తోటి వేషంలో శరీరానికి మసి బొగ్గు పూసుకుని, తెల్లని బొట్టు, చుక్కలు పెట్టుకుంటారు. చిన్నపిల్లలు కూడా మీసాలను ధరిస్తారు. ఐదో రోజు కైకాల కులస్థులు వారి వంశ పారంపర్యంగా వస్తున్న దొర వేషాన్ని వేసుకుంటారు. ఆరవ రోజున మాతంగి వేషాలు వేసుకుంటారు. పురుషులు కూడా స్త్రీల వలె అలంకరించుకుని అమ్మవారిని దర్శిస్తారు.
సున్నపు కుండల వేషాన్నికైకాల కులస్థులు వేసుకొని గంగమ్మకు ప్రతిరూపంగా గ్రామంలోని వీధులలో తిరుగుతూ భక్తులతో హారతులు అందుకుంటారు. ఆఖరి రోజు గంగమ్మ విశ్వరూప దర్శనం అవుతుంది. తరువాత పేరంటాళ్ల వేషం వేసుకున్న వంశస్థుడు వచ్చి అమ్మవారి చెంపను కత్తితో నరకడంతో ఈ జాతర సమాప్తం అవుతుంది. అమ్మవారి విశ్వరూపాన్ని బంకమట్టితో నిర్మిస్తారు. జాతర ముగిసిన తరువాత ఆ మట్టిని తీసుకోవడానికి భక్తులు పోటీపడతారు. ఈ మట్టిని తీసుకోవడం ద్వారా గృహబాధలు, దీర్ఘకాలిక రోగాలు, దేహబాధలు, భయం పోతుందని నమ్ముతారు.
తిరుపతి గంగమ్మ జాతర వెనుక ఉన్న కథ:
కానీ అతడు బయటకు వచ్చేవాడు కాదు. చివరికి గంగమ్మ దొరవేషంలో వచ్చి పిలవగానే అతని దొర వచ్చాడని బయటకు రావడంతో గంగమ్మ అతనిని సంహరించి ప్రజలను అతని బారి నుండి రక్షిస్తుంది. ఆనాటి నుండి చైత్రమాసం ఆఖరి వారంలో 9 రోజుల పాటు రోజుకో వేషంతో భక్తులు వేషాలు వేసుకొని బూతులు తిడుతూ ఉంటారు. వైభవంగా ఉత్సవాలు చేస్తారు. తొలిరోజు బైరాగి వేషాన్ని భక్తులు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. పొంగలి, అంబలి నైవేద్యంగా సమర్పిస్తారు.
Also Read: