టాలీవుడ్ హీరో రామ్ పోతినేని గాయపడ్డారు. ఆయనకు బలం గా గాయాలు తగలడం తో షూటింగ్ వాయిదా పడింది. లింగుస్వామి డైరెక్షన్ రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా లో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం లో పాత్రకి తగ్గట్లు రామ్ తన బాడీ ని మేక్ ఓవర్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆయన వర్క్ అవుట్ లు చేస్తున్నారు. ఈ క్రమం లోనే ఆయన గాయాలపాలయ్యారు. ఆయన మెడకు బలమైన గాయం తగలడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ విషయాన్నీ రామ్ సన్నిహితులు తెలియచేసారు. రామ్ త్వరలోనే కోలుకుని షూటింగ్ రావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.














ఏదేమైనా సినిమా బృందంలోకి ప్రపంచంలో పేరున్న బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ యాడ్ అవ్వడం, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కి సంబంధించిన స్టిల్స్, అవన్నీ కూడా సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన లైగర్ సినిమా వాయిదా పడి అక్టోబర్ లో విడుదల అవుతుంది అని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.



