News
permanent Account Number (PAN) issued by the Income Tax department to Aadhar i.e. March 31 is not likely to extend as per tax experts. Linking Aadhar with PAN has become mandatory because your income tax return would not be processed if your Aadhar is not linked with PAN., here are simple steps to link your Aadhaar with your PAN card.
Step 1: Visit the e-filing portal of the I-T department (https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html)
Step 2: Enter your PAN card number and Aadhaar number in the box provided
Step 3 : Now click on the option that reads – ‘View Link Aadhaar Status’
Step 4: A new screen will open up that will display the status of your Aadhaar
You will get the message that your Aadhaar card has been successfully linked to your PAN card
Click Here
జబర్దస్త్ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది జడ్జి గా వ్యవహరించే రోజా నే. ఒకప్పటి హీరోయిన్ రోజా ప్రస్తుతం పాలిటిక్స్ లో దూసుకెళ్తూనే.. మరో వైపు బుల్లితెరపైనా రాణిస్తున్నారు. డబల్ మీనింగ్ లు ఎక్కువ గా ఉంటాయని జబర్దస్త్ కు పేరున్నా.. ఈ షో రేటింగ్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కువ మంది అభిమానుల్ని, ప్రేక్షకుల్ని జబర్దస్త్ సంపాదించుకుంది. ఈ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్న రోజా కూడా కంటెస్టెంట్ లతో పాటు జోకులేస్తూ.. వాళ్ళు వేసే జోకుల్ని సరదాగా తీసుకుంటూ.. ఈ షో ను మరింత రక్తి కట్టిస్తున్నారు.

అయితే, లేటెస్ట్ గా రిలీజ్ ఐన ఎపిసోడ్ లో రోజా కనిపించలేదు. ఆమె స్థానం లో జడ్జి గా ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. ఇంద్రజ కూడా ఆకట్టుకుంటున్నప్పటికీ.. రోజాకి ఏమైందన్న సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి.. 2019 వరకు నాగబాబు తో కలిసి జడ్జిమెంట్ ఇచ్చిన రోజా.. ఆ తరువాత నుంచి సింగర్ మను తో కలిసి స్టేజి పంచుకున్నారు. రోజా కు ఆరోగ్యం బాగుండలేదని, ఆసుపత్రి లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె కు రెండు మేజర్ సర్జరీ లు చేశారని రోజా భర్త సెల్వమణి వివరించారు. అయితే, అభిమానులను ఆందోళన చెందవద్దని సెల్వమణి కోరారు. రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆమె ఆరోగ్యం గానే ఉన్నారని సెల్వమణి వివరించారు. అయితే, మరో రెండు వారాల పాటు ఆమె పూర్తి గా విశ్రాంతి తీసుకుంటారని వివరించారు. అభిమానులు కంగారు పడి ఆసుపత్రికి రావద్దంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. రోజా గారు తొందరగానే కోలుకుని తిరిగి బుల్లితెరపై సందడి చేయాలని కోరుకుందాం..
అత్యాచారం చేయబడ్డ ఓ టీనేజ్ అమ్మాయిని రేపిస్ట్ తో కలిపి పెరేడ్ చేసిన గ్రామస్తులు.. హోరెత్తిన భారత్ మాతా కి జై నినాదాలు..ఎక్కడంటే..?
ఓ బాలికను అత్యాచారం చేయడమే అమానుషం. ఆమె పదహారేళ్ళ వయసులో ఉంది. ఆమెను రేప్ చేయడం తో.. ఆ ఊరి ప్రజలు ఆమె పట్ల అమానుషం గా ప్రవర్తించారు. ఆమెతో పాటు నేరస్తుడిని కూడా కట్టివేసి.. వారిద్దరిని ఊర్లో ఊరేగింపు లాగ తిప్పారు.. “భారత్ మాతా కి జై” అంటూ నినాదాలు కూడా చేసారు. భారత దేశం లో ఆడపిల్లలకు రక్షణ గా నిలవాల్సింది పోయి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్రం గా స్పందిస్తున్నారు.

నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతూ వస్తోంది. పదహారేళ్ళ బాలికను, ఆమెను రేప్ చేసిన వ్యక్తిని తాళ్లతో కట్టివేసి వారితో పెరేడ్ లాగ నడుచుకుంటూ ఊరంతా తిప్పారు. వారిని తిప్పుతూ భారత్ మాతా కి జయ్ అంటూ స్లొగన్స్ ను చదువుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులను నమోదు చేసారు. ఈ మేరకు పోలీస్ ఆఫీసర్ దిలీప్ సింగ్ బిల్వాల్ పేర్కొన్నారు. ఆ బాలికను, రేప్ చేసిన వ్యక్తిని ఆ ఊరి వారు వెలేసినట్లు ప్రవర్తించారు. ఈ సంఘటన ఆదివారం గిరిజన ఆధిపత్య ప్రాంతమైన అలిరాజ్ పూర్ ప్రాంతం లో చోటు చేసుకుంది.

నివేదికల ప్రకారం, అత్యాచారం చేయబడ్డ ఆ బాలిక కుటుంబ సభ్యులు కూడా ఈ ఘాతుకానికి ఒడిగట్టడం లో పాలు పంచుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీస్ ఆఫీసర్ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. గ్రామంలో పరేడ్ చేసి ఆమెను కొట్టినందుకు బాలిక కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.
ఎవరు చూడకుండా ఇంట్లోకి దూరి.. టివి ఆన్ చేసి.. యజమాని రాగానే దబాయించే సరికి షాక్..! అసలేమి జరిగిందంటే..?
ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైనా సంగతి తెలిసిందే. సిసి టీవీ ఏర్పాటు ఉన్న వారి ఇంట్లో సంగతులు ఎలా ఉన్నా…తాళాలు వేసిన వారి ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అనుక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన స్థానికం గా కలకలం రేపుతోంది. తలుపులు వేసి ఓ ఇంట్లోని వ్యక్తి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరచి ఉండడాన్ని చూసి ఖంగు తిన్నాడు.

ఇంటి లోపలకి వెళ్లే సరికి టివి ఆన్ చేసి ఉంది. వెంటనే ఇంట్లోంచి ఓ ఇద్దరు మహిళలు వచ్చి.. ఏంటి ఇంట్లోకి వచ్చేస్తున్నావు..? ఎవరు మీరు? అడక్కుండా వచ్చేయడమేనా..? ఎందుకొచ్చారు..? అంటూ వరుస పెట్టి ప్రశ్నలతో దబాయించేసారు. దీనితో సదరు వ్యక్తి కి పిచ్చి కోపం వచ్చింది. అసలు నా ఇంట్లోకి నేను వస్తే.. అడగడానికి మీరెవరు అంటూ మండిపడ్డాడు. దీనితో, ఆ ఆడవాళ్లు ఇద్దరు కలిసి ఈ వ్యక్తిని లోపలకు లాగడానికి ప్రయత్నించగా.. సదరు వ్యక్తి విడిపించుకుని బయటకు వచ్చి.. చుట్టు పక్కల వారిని పోగేసాడు. న్యూస్ 18 కథనం ప్రకారం అతని పేరు పచ్చిపాల కోటేశ్వరరావు. కృష్ణా జిల్లా కంకిపాడు బస్టాండ్ కు దగ్గరలో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న కోటేశ్వరావు పని ఉండి తలుపులు వేసి బయటకు వెళ్లగా.. తిరిగి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది.

బయట ఉన్న స్థానికులు కూడా అక్కడ పోగు అయ్యి ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ విజయవాడ మార్చవరానికి చెందిన అత్తాకోడళ్ళట. వారి పేర్లు బోయపాటి ధనలక్ష్మి, సాత్విత అని తేలింది. వారిద్దరూ దొంగతనాలనే తమ వృత్తి గా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటె, సాత్విత నెలరోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. వారు ఆ స్థలానికి బిడ్డతో సహా వచ్చారు. బిడ్డ డైపర్ లో కూడా బంగారు ఆభరణాలు ఉండడం చూసిన స్థానికులు షాక్ అయ్యారు. వీరు ఇళ్లలోకి వెళ్లి, టీవీ ఆన్ చేసి మరీ దొంగతనాలు చేస్తుంటారు. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్‘ ఈ సినిమా కి సంబంధించి ఇప్పటికే హైప్ పీక్స్ లో ఉంది, దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత వస్తున్న సినిమా కావటం తో ఇటు ఇండస్ట్రీలోనే కాదు అటు ప్రేక్షకుల్లో కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

Vakeel saab Benifit Show Tickets
ఈ సినిమా ప్రీ రిలీస్ బిసినెస్ కూడా భారీ స్థాయిలోనే చేసినట్టు సమాచారం.ఏప్రిల్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.అమలాపురం నుంచి అమెరికా దాకా ప్రతి చోట బెనిఫిట్ షోలు పడేలాగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 1500గాపెట్టాలని ఆలోచిస్తున్నారట.ఇప్పటికే ఏపీలో విడుదలకు ముందే అర్ధ రాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడేలా అనుమతులు కూడా తీసుకున్నారని సమాచారం.తెలంగాణ లో మాత్రం ఏప్రిల్ 9 న ఉదయం 6 గంటలకి షో పడేలా చూడబోతున్నారట.టికెట్ రేట్ కూడా 300 రూ నుంచి 500 రూ వరకు ఉండే ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది
Also check : వేదం నాగయ్య ను అనుష్క తప్ప ఇంకెవరైనా పట్టించుకున్నారా..?
బాహుబలితో ఇటు టాలీవుడ్ నే కాదు అటు బాలీవుడ్,కోలీవుడ్ లని సైతం తన సత్తా ఏంటో చూపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.సాహూ సినిమాతో ఇక్కడ నిరాశ పరిచిన బాలీవుడ్ లో తన మార్కెట్ ను ఖాన్లకి సైతం తీసిపోనట్టుగా తన సత్తా ని చాటుకున్నాడు.ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రమే టాప్ స్టార్ కాదు,ఫ్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు.

hero-prabhas-car
ఇకపోతే ప్రభాస్ తన తదుపరి సినిమా ‘రాధే శ్యామ్’ దాదాపుగా పూర్తి అయిపోయింది.ఈ సినిమా పై అంచనాలు కూడా తార స్థాయిలోనే ఉన్నాయి.ఈ సినిమా విడుదలకి సన్నాహాలు అవుతుండగానే ప్రశాంత్ నీల్ తో సలార్ ని తెరకెక్కిస్తున్నాడు.మరో సినిమా మహానటి దర్శకుడితో మరో భారీ ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉంది.సెలెబ్రెటీలు ఏమి చేసిన ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది వారి లైఫ్ స్టైల్ ఆలా ప్రభాస్ కి కార్ల మీద మక్కువ కాస్త ఎక్కవే..ఇప్పటికే ప్రభాస్ దగగ్ర కార్ల కలెక్షన్ చాలానే ఉంది, బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు వంటి కార్లు కు తోడుగా రేసెంట్ గా మరో కార్ కొన్నారు ప్రభాస్.అది కూడా ఈ ఆదివారమే డెలివరీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.రెబెల్ స్టార్ కు లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును డెలివరీ చేయడం ద్వారా కేవలం ఇది రెండో కార్ మాత్రమే అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో చెప్పింది ఈ కారు ధర అక్షరాలా 5 నుంచి 6కోట్ల వరకు ఉంటుంది.
Also check : మెగాస్టార్ కొత్త చిత్రానికి టైటిల్ ఏంటో తెలుసా ?
టాలీవుడ్ నటుడు నాగయ్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నాగయ్య చాలా మందికి సుపరిచితులు. ఈయన వేదం మూవీ లో శ్రీను అనే ఓ బాబు కు తాత లాగ నటించి.. ఆ సినిమా చూసిన వారందరిచేతా కన్నీరు పెట్టించారు. ఆ సినిమా లో బన్నీ తో కూడా ఆయన తాత అని పిలిపించుకుంటారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటినుంచి ఆయన పేరు “వేదం” నాగయ్య గా మారిపోయింది.

ఆ సినిమా తరువాత కూడా నాగయ్య పలు సినిమాల్లో నటించారు. వయసు మీద పడ్డా, ఆయన తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. దాదాపు 30 సినిమాలలో నాగయ్య నటించారు. రామయ్య వస్తావయ్యా, లీడర్, స్పైడర్, నాగవల్లి వంటి సినిమాలు నాగయ్య కి మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన ఆర్ధిక సమస్యల కారణం గా సినిమాల్లో నటించడం ప్రారంభించారు. అయినప్పటికీ, ఆర్ధిక ఇక్కట్లు తీరలేదు. చాలా సార్లు అవకాశాలు అంతగా రాలేదని, ఆర్ధిక ఇబ్బందులున్నాయని సన్నిహితులతో చెప్పుకునేవారట.

నాగయ్య మరణవార్త తెలిసిన తరువాత, వేదం లో నాగయ్య సహనటి అనుష్క శెట్టి స్పందించింది.
ఇన్స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా ఆమె నాగయ్య కు సంతాపం తెలిపింది. “ఈరోజు ఓ మంచి ఆత్మ లోకాన్ని వీడిపోయింది. ఈ విషాదం నుంచి నాగయ్య గారి కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి” అని ట్విట్టర్ మాధ్యమం లో పేర్కొంది. వేదం మూవీ ఈవెంట్ లో నాగయ్య తో కలిసి ఉన్న పిక్చర్ ను కూడా షేర్ చేసింది. ఆమె తరువాత దర్శకుడు క్రిష్ కూడా స్పందించారు. ” రాములు గారు మీరు మీ మగ్గనికి సెలవిచ్చారు.. కానీ, మీరెప్పటికీ ఉంటారని” ట్విట్టర్ లో రాసుకొచ్చారు. నాగయ్య మృతి మీడియా పట్టించుకున్నంత గా సినీ ఇండస్ట్రీ పట్టించుకోలేదని చాలా మంది భావిస్తున్నారు.
Also check : వామ్మో ‘వకీల్ సాబ్’ బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా ?
How to Link Aadhaar Number to PAN Card Online 2021 | Aadhaar ,PAN Link Status 2021
Central Government extends the last date for linking of Aadhaar number with PAN from 31st March, 2021 to 30th June, 2021, in view of the difficulties arising out of the COVID-19 pandemic.
How to Link Aadhaar Number to PAN Card Online 2021 | Aadhaar ,PAN Link Status 2021 : Permanent Account Number (PAN) issued by the Income Tax department to Aadhar i.e. March 31 Linking Aadhar with PAN has become mandatory because your income tax return would not be processed if your Aadhar is not linked with PAN., here are simple steps to link your Aadhaar with your PAN card.
How to Link PAN Card to Aadhaar Card Online through e-Filing Website
People can get their PAN and Aadhar linked online by following the steps mentioned below:
1) Open the Income Tax e-filing portal – https://incometaxindiaefiling.gov.in/
2) Register on it (if not already done). Your PAN (Permanent Account Number) will be your user id.
3) Log in by entering the User ID, password and date of birth.
4) A pop up window will appear, prompting you to link your PAN with Aadhaar. If not, go to ‘Profile Settings’ on Menu bar and click on ‘Link Aadhaar’.
5) Details such as name date of birth and gender will already be mentioned as per the PAN details.
6) Verify the PAN details on screen with the ones mentioned on your Aadhaar. Pls. note that if there is a mismatch, you need to get the same corrected in either of the documents.
7) If the details match, enter your Aadhaar number and click on the “link now” button.
8) A pop-up message will inform you that your Aadhaar has been successfully linked to your PAN
PAN Card to Aadhaar Card Link >> Click Here
Link PAN Card to Aadhaar Card Via SMS
PAN can be linked to Aadhar through SMS services also. Just send an SMS to 567678 or 56161 from the registered mobile number. NSDL or UTI do not levy any charge on the SMS service.
watch Video :: Link PAN Card to Aadhaar Card
పాలిటిక్స్ నుంచి పూర్తిగా సినిమాల వైపు ద్రుష్టి సారించిన మెగాస్టార్ చిరంజీవి గారు వరుసపెట్టి మరీ కొత్త చిత్రాలు తీస్తున్నారు.యువ హీరోలకి దీటుగా తీసిపోను అన్నట్టుగా కష్టపడుతున్నారు ఒక వైపు ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా మరో వైపు లూసిఫెర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్.

chiru-next-movie-title
ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వం వహించ నుండగా ‘ఆచార్య’ సినిమా తరువాత సెట్స్ మీదకి వెళ్లే చిత్రం ఇదే.మరో వైపు మెహర్ రమేష్ తో ‘వేదాళం’ తమిళ రీమేక్ చిత్రాన్ని కూడా ఒకే చేసిన మెగా స్టార్ ఆ చిత్తానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు చిత్ర యూనిట్ సినిమా టైటిల్ ని వీరయ్య గా చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు మరి ఇందులో వస్తాం ఎంత ఉంది అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి




