బిగ్ బాస్ 4 మొదలయ్యి ఇప్పటికే చాలా రోజులైంది. తాజాగా హోస్ట్ గా సమంత కూడా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఈ సారి షో కి అనుకునేంత రెస్పాన్స్ రావట్లేదు. ఇక ఈ షో లో మోనాల్, అఖిల్, అభిజీత్ ల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. అదొక TRP స్టంట్ అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా కొన్ని తారుమారు చేస్తున్నారు ఓట్లను బట్టి జరగట్లేదు అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, దివి లకు ఓట్లు బాగానే వచ్చాయి. మోనాల్ కంటే ఎక్కువ ఓట్లే వీరికి వచ్చునంటాయి అని కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారు. షో లో కెమిస్ట్రీ సరిగా వర్క్ అవ్వట్లేదు అని…అదే మోనాల్ ఉంటె లవ్ ట్రాక్ నడిపించచ్చు. అందుకే మోనాల్ ని ఎలిమినేట్ చెయ్యట్లేదు. లేకుంటే షో బోరింగ్ అవుతుంది. TRP తగ్గుతుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోనాల్ కోసం ఇంకెంతమంది ఎలిమినేట్ అవ్వాలో అంటూ కూడా ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.




మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి ఆ తరవాత హీరోయిన్గా ఎదిగి దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది కళ్యాణి. ‘శేషు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి, మలి చిత్రం ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. వెంకటేష్, రవితేజ,జగపతిబాబు లాంటి నటులతో నటించింది.






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#14
#15
#16
#17
#18






#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12



2)
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20


