కరోనా ను అదుపు చేసేందుకు కుటుంబానికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు పోలీసులు.ప్రజలు అందరు సామాజిక దూరం పాటించేలా ఎవరూ రోడ్ల మీదకి రాకుండా చూసుకుంటున్నారు.అలంటి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన కొడుక్కి మాజీమంత్రి గుణపాఠం నేర్పారు .పోలీసులకు క్షమాపణలు చెప్పించడమే కాదు ,రోడ్డుపై చెత్త ఎత్తించి ,మూత్రశాలలు కూడా కడిగించారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరంలో చోటు చేసుకుంది .కరోనా ను అదుపు చేసేందుకు కష్టపడుతున్న పోలీసులపై కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించడమే కాకుండా ,పోలీస్ విధులకు అడ్డు తగులుతున్నారు .వారిపై దాడులు కూడా చేస్తున్నారు ..

ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 30 ,2020) గ్వాలియర్ నగరంలో బైక్ మీద రోడ్ పైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు .మాస్క్ తప్పనిసరిగా ధరించాలి కదా .మరి నువ్వు ఎందుకు మాస్క్ లేకుండా బయటకు వచ్చావ్ అని అడగగా ..ఆ యువకుడు పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు ..”మా నాన్న ఎవరో తెలుసా ” అంటూ పోలీసులపై జూలు విదిలించాడు ..సదురు సంఘటన కు సంబందించిన వీడియో మొత్తం బయటకు వచ్చింది .దీనిపై మాజీ మంత్రి ప్రద్యమం సింగ్ తోమర్ స్పందించారు.ఇంతకీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది అయన కుమారుడే ..
తన కొడుకు రిపుదామన్ ప్రవర్తించిన తీరుపై విచారం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంతటితో ఆగకుండా పోలిసుల దగ్గరకు తీసుకెళ్లి క్షమాపణ చెప్పించాడు .లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించినందుకు జరిమానా కూడా చెల్లించారు ..తర్వాత రోజు కొడుకుకి సరైన గుణపాఠం చెప్పారు ..,మునిసిపల్ కార్మికులతో కలిసి చెత్త ఎత్తించారు ..దీంతోపాటు పోలీసులతో తప్పుగా ప్రవర్తించినందుకు పారిశుధ్య పని చేయించారు ..మూత్రశాలలు తన కుమారుడితో కడిగించారు మాజీ మంత్రి ..

ప్రద్యమం సింగ్ తోమర్ మంత్రిగా ఉన్న కాలంలో కూడా ఎంతోమంది అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ తానే స్వయంగా రోడ్లను శుభ్రం చేసిన సందర్బాలు కూడా చాలానే ఉన్నాయ్ ..తప్పుగా ప్రవర్తించింది సొంత కొడుకు అయినా సరే ఎలాంటి గుణపాఠాన్ని నేర్పిన మాజీ మంత్రి ని అందరు ప్రశంసిస్తున్నారు.నిజమైన రాజకీయ నాయకుడు అంటే ప్రద్యమం సింగ్ తోమర్ లాగా ఉండాలి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ..








ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎదుటి వారికీ సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సుమ .మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ..సుమ కనకాల మంచి మనసును నెటిజన్లు అందరు ప్రశంసిస్తున్నారు ..















ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.