సాధారణంగా మనం చాలా ప్రదేశాల్లో నీటి మధ్యలో బ్రిడ్జ్ ని చూసే ఉంటాం. అందరికీ “అవి ఎలా కడతారు?” అని అనుమానం కూడా వచ్చే ఉంటుంది. అలా నీటి మధ్యలో బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నీటిలో బ్రిడ్జ్ కట్టడానికి డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతారు. నీళ్లు లోతు, ఇంకా సాయిల్ క్వాలిటీ ని బట్టి ఏ టెక్నిక్ వాడాలో నిర్ణయించుకుంటారు.

#1 మొదటి టెక్నిక్ నీటి లోతు తక్కువగా ఉన్న చోట బ్రిడ్జ్ కట్టడం. ముందు టెంపరరీ పీరియడ్ వరకూ ఒక ఫౌండేషన్ వేస్తారు. తర్వాత దాని మీద పైర్స్ అనే ఒక రకమైన స్తంభాలను నిర్మిస్తారు. ఒకవేళ బ్రిడ్జి యొక్క టాప్ లేయర్ కన్స్ట్రక్ట్ చేయడానికి సాయిల్ అనుకూలంగా లేకపోతే, తాత్కాలికంగా రిగ్ లు ఏర్పాటు చేసి, రివర్ బెడ్ మీద పైర్స్ నిర్మిస్తారు. ఇలా ముందే నిర్మించిన పైర్స్ సహాయంతో కానీ, టెంపరరీ ఫ్లాట్ ఫామ్ సహాయం తో కానీ, నీటిలో ఉండే మడ్ ఐలాండ్ ద్వారా కానీ, చాలా రేర్ కేసెస్ లో బార్జ్ ల ద్వారా గాని బ్రిడ్జ్ నిర్మిస్తారు.

#2 ఇంకొక టెక్నిక్ లోతుగా ఉన్న నీరు అంటే నది లేదా సముద్రంలో బ్రిడ్జ్ నిర్మించడం. ఇందులో కాఫర్ డామ్ టెక్నిక్ వాడతారు. ఈ టెక్నిక్ లో ఒక ఏరియా క్లోజ్ అయ్యేలాగా ఒక వాల్ కడతారు. ఆ ఏరియా నుండి నీటిని బయటికి తీస్తారు. దీన్ని కాఫర్ డామ్ అంటారు.

ఈ కాఫర్ డామ్ లోపల బ్రిడ్జ్ యొక్క పిల్లర్స్ నిర్మిస్తారు. బ్రిడ్జ్ కట్టే చోటు నది లేదా సముద్రం కాబట్టి 24 గంటలు కాఫర్ డామ్ బయట ఎత్తైన అలలు వస్తాయేమోనని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ టెక్నిక్ ద్వారా నిర్మించిన బ్రిడ్జ్ లు బలంగా, ఎక్కువ లోడ్ మోసేలా ఉంటాయి.

#3 ఇంకొక టెక్నిక్ కేస్ డ్రిల్లింగ్. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇందులో ఎయిర్ ప్రెజర్ సహాయంతో ఒక వాటర్ టైట్ ఛాంబర్ కడతారు. తర్వాత ఈ ఛాంబర్ లో సీల్ చేసి ఉన్న ఒక ట్యూబ్ ఛాంబర్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ట్యూబ్ లోపలికి ఒక లాంగ్ డ్రిల్ పెట్టి డ్రిల్లింగ్ చేస్తారు.

ఈ ప్రాసెస్ లో, నిండిన నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అలా డ్రిల్ చేసిన చోట ఒక కేస్ అమర్చుతారు. అలా ఒక ఫ్రేమ్ తయారవుతుంది. ఆ ఫ్రేమ్ లో కాంక్రీట్ నింపుతారు. తర్వాత పిల్లర్స్ కట్టి, బ్రిడ్జ్ నిర్మిస్తారు.













ఆయన తెలియజేసిన విధానాలు మానవ జీవితంలో శాంతి మరియు విజయాలను చేకూరుస్తాయి. మరి ఆచార్య చాణక్య నీతి లోని కొన్ని విషయాలను చెప్పారు.. వీటిని పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.. అవేంటో చూద్దాం..!!చాణక్య నీతి ప్రకారం గుణవంతులైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి గుణాలతో పెంచుతూ సరైన విద్య అందించాలి.


#1 బాంబుల తయారీ
#2 అబార్షన్
#3 చైల్డ్ పోర్న్



గతంతో పోలిస్తే వాట్స్అప్ కాల్స్ మాట్లాడుకోవడం ఎక్కువ అవుతోంది. వాయిస్ కాల్స్ తో పాటుగా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే సౌకర్యం వాట్సాప్ లో ఉన్నది. లైవ్ లొకేషన్ షేర్ చేయడం, చాట్ చేసుకోవడం, వీడియోలు, ఫోటోలు, ప్రపంచంలో ఉన్న ఎక్కడి వారికైనా పంపడం క్షణాల్లో జరిగిపోతుంది. అయితే మనం స్మార్ట్ ఫోన్ నుంచి కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది.
ఇదే తరుణంలో వాట్సప్ యాప్ లో ఈ సదుపాయం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు మాట్లాడే సమయంలో రికార్డింగ్ చేస్తే అది తర్వాత మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే మీ దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు ఉంటే వాట్సాప్ కాల్ లో స్పీకర్ ఆన్ చేసి దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు.
మరి ఈ తరుణంలో ఆ విషయాలు ఎవరు వినకూడదు అనుకుంటే సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి రికార్డింగ్ చేసుకోవాలి. మనం వీటికోసం థర్డ్ పార్టీ యాప్స్ ను యూస్ చేయడం సురక్షితం కాదు. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి అక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ముందు ఆ యాప్ కింద దాన్ని ఉపయోగిస్తున్న యూజర్ల రివ్యూలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కొంత టైం కేటాయించి చదవాలి. దీనివల్ల ఆ యాప్ సురక్షితమా కాదా అనేది మనకు తెలుస్తుంది.
అయితే కాల్ రికార్డింగ్ క్యూబ్ ఏసిఆర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుని ఆటోమేటిక్ గా వాట్స్అప్ కాల్స్ ను రికార్డింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఫేస్బుక్, టెలిగ్రామ్, స్లాక్, సిగ్నల్ యాప్ ల నుండి చేసుకునేటువంటి కాల్స్ కూడా ఈ యొక్క యాప్ లో రికార్డు అవుతాయి. దీన్ని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ యాప్ కు సంబంధించి రికార్డు చేసుకోవాలో తప్పకుండా తెలియజేయాలి.