విరాట్ కోహ్లీ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండరని చెప్పవచ్చు. రన్ మిషిన్ గా పేరుగాంచిన కోహ్లీ రికార్డుల రారాజులా దూసుకెళ్తున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యం ఆనుకున్న సమయంలో కోహ్లీ సెంచరీల బాదుతూ ఫ్యాన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశాడు.
అభిమానులు ప్రేమగా కింగ్ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు చేశాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ జాతకం ప్రకారం భారత జట్టు ప్రపంచకప్ గెలిచే అవకాశం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ ఫ్యామిలిలో జన్మించాడు. న్యూ ఢిల్లీలో పెరిగిన కోహ్లి, వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో క్రికెట్ లో శిక్షణ పొందాడు. ఢిల్లీ అండర్-15 జట్టుతో తన కెరీర్ మొదలుపెట్టాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తక్కువ సమయంలో వన్డే జట్టులో ముఖ్యమైన ప్లేయర్ గా మారాడు. ఆ తర్వాత టెస్టుల్లో 2011లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో, కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిసారి నంబర్ వన్ ప్లేస్ కు చేరుకున్నాడు.
తెలుగు న్యూస్ 18 కథనం ప్రకారం, కొన్ని రోజులుగా ఫామ్‌లో లేని కోహ్లీ, ఇటీవల జరిగిన మ్యాచ్‌లతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా సెంచరీలు బాదుతున్నాడు. కొన్ని రోజుల్లో వరల్డ్ కప్ జరగనుంది. ఈసారి ప్రపంచ కప్‌లో కోహ్లీ పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యలో కోహ్లీ జాతకం ప్రకారం టీంఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. విరాట్ కోహ్లీది మీన రాశి, ఈ ఏడాది గ్రహాల సంచారం వల్ల మంచి ఫామ్‌లో ఉంటాడు.
నెక్స్ట్ మ్యాచ్‌ల్లో కూడా కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. శుక్రుడు, శని, చంద్రుడు కోహ్లికి అవకాశాలను కల్పిస్తారు. విరాట్ కోహ్లీ లైఫ్ లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. కోహ్లీ జాతకంలో అదృష్టాన్ని ఇచ్చే రాజయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రహా స్థితి చాలా బాగుంది. కోహ్లీ జాతకం ప్రకారంగా భారత జట్టు వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!











#11.




ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసినా, టార్గెట్ ఛేదించలేక 259 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్
దానికి కారణం ఏమిటంటే, ఆసియా కప్ 3 టోర్నీలో 


ఆదివారం నాడు ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి అందులో ఆడే ప్లేయర్స్ కు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అందువల్ల శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా ఫైనల్స్ కోసం విశ్రాంతి తీసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ను పొందవచ్చు.
రోహిత్ శర్మ పేస్ బౌలర్లను పొదుపుగా వాడాడు. బుమ్రాను ఫిట్‌గా ఉంచడం కోసం పాక్ పై ఐదు5 ఓవర్లు, శ్రీలంక పై 7 ఓవర్లు వరకే బౌలింగ్ చేయించాడు. ఇక మహ్మద్ సిరాజ్ కు రెండు మ్యాచ్‌ల్లో 10 ఓవర్లు వరకు బౌలింగ్ చేయించాడు. దాంతో వీరికి విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అలసిపోతున్నాడు. కాబట్టి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది.
లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రపంచ కప్ 2023కి ఉత్తమ బౌలర్‌గా మారాడు. అతన్ని గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో , రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ కి రావచ్చు. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా లేడు. అందువల్ల కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చని, 4వ స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వస్తాడు. సూర్యకుమార్ యాదవ్‌కు బంగ్లాదేశ్‌లో మ్యాచ్ లో బరిలోకి దిగవచ్చు అని అంటున్నారు.


సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ వికెట్ తీసిన తరువాత పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఓ రేంజ్ లో ఓవరాక్షన్ చేశాడు. అతను చేసిన ఓవరాక్షన్‌కి విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇవ్వాలని ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులందరు కోరుకున్నారు. వారి కోరికను నేరవేర్చదానికి కింగ్ కోహ్లీనే కాకుండా భారత జట్టు అంతా మూకుమ్మడిగా పాక్ బౌలర్లకు మరియు బ్యాటర్లకు ఇచ్చిపడేసారు.
ఓపెనర్లుగా గ్రౌండ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు అర్థసెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి నాటౌట్, కేఎల్ రాహుల్ 111 నాటౌట్ గా నిలిచి, పాక్ బౌలర్లను ఆడుకున్నారు. షాహీన్ అఫ్రిదీ,హరీస్ రౌఫ్, నసీమ్ షా, షబాద్ ఖాన్, ఫహీమ్ అశ్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్ చేసిన ఓవర్లలో పరుగుల వర్షం కురిపించి, వన్డేల్లో పాకిస్తాన్ ఎప్పుడూ చేధించని లక్ష్యాన్ని పాక్ ముందు పెట్టారు.
పాకిస్థాన్ బ్యాటర్లకు కూడా భారత బౌలర్లు చుక్కలు చూపించారు. నేపాల్ పై 151 రన్స్ చేసిన బాబర్ అజామ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పది పరుగులకే అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన ఫఖార్ జమాన్ చేసిన 27 రన్స్ పాకిస్థాన్ బ్యాటర్లు చేసిన అత్యధిక స్కోర్ అంటే భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. కుల్దీప్ 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత మ్యాచ్ లో ఓవరాక్షన్ చేసిన పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్ తో ఆడుకుంటున్నారు.





#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
అందరు ఊహించినట్లుగానే యంగ్ ప్లేయర్స్ అయిన పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కలేదు. వారికి మాత్రమే కాకుండా సంజూ శాంసన్‌కు, స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు రవిచంద్రన్ అశ్విన్ లకు కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు అవకాశం దొరకలేదు.
ప్రకటించిన జట్టే ఫైనల్ అని, ఒకవేళ గాయాల బెడద ఉంటే మార్పులు ఉండవచ్చని, లేదంటే ఎలాంటి మార్పులు ఉండవని భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టంగా తెలిపారు. అన్ని వైపులా నుండి బాగా ఆలోచించిన తరువాతే ఈ పదిహేను మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ కప్ అక్టోబరు 5 నుంచి ఇండియా వేదికగా జరుగనుంది. అయితే సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్ల నుండి క్రికెట్ ఫ్యాన్స్ వరకు ఆగ్రహం వ్యక్తం అవుతోంది.