ఐపీఎల్ అయిపోవడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…ఇక కార్తీక దీపం చూస్కోవాల్సిందే అనుకుంట.!

ఐపీఎల్ అయిపోవడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…ఇక కార్తీక దీపం చూస్కోవాల్సిందే అనుకుంట.!

by Mohana Priya

Ads

గత రెండు నెలల నుండి ఐపీఎల్ మన రోజులో ఒక భాగమైపోయింది. రోజు రాత్రి 7:30 కి ఐపీఎల్ టెలికాస్ట్ చేసే ఛానల్ కి అతుక్కుపోయి అసలు వేరే ఛానల్ మార్చడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కార్తీక దీపం కి, ఐపిఎల్ కి మధ్య ఏది చూడాలో అని చాలా ఇళ్లలో డిస్కషన్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది. దాంతో మళ్లీ ఎప్పటిలాగానే కార్తీకదీపం చూస్తారు. లేదా వాళ్ళు అంతకుముందు ఏం ఫాలో అయ్యేవారో అదే ఫాలో అవుతారు. ఇదంతా నాన్ క్రికెట్ వాళ్ళకి. కానీ క్రికెట్ అభిమానుల పరిస్థితి ఏంటి? అందులోనూ  ముఖ్యంగా ఐపీఎల్ అభిమానుల పరిస్థితి ఏంటి?

Video Advertisement

దాదాపు ఒక ఏడాది పాటు ఎదురు చూసిన ఐపీఎల్ అలా వచ్చి అలా వెళ్ళి పోయిందేమో అనిపిస్తోంది. ఐపీఎల్ జరిగినన్ని రోజులు సోషల్ మీడియా కూడా క్రికెట్ మీద మీమ్స్, అప్డేట్స్ తో సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కొంచెం తగ్గిందనే చెప్పాలి. క్రికెట్ అభిమానులు ఇలా అనుకుంటారు. కానీ క్రికెట్ చూడని వాళ్ళు మాత్రం ఇప్పటినుంచి సోషల్ మీడియాలో మామూలు టాపిక్స్ నడుస్తాయి అనుకుంటారు. ఐపీఎల్ అయిపోయిందని, ఇప్పుడు ఏం చేయాలని సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2

#3

#4

#5

#6

#7

#8


End of Article

You may also like