చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారు. భోజనం. మితంగా తింటే అమృతం. అమితంగా తింటే విషం. సినిమాలో భోజనం గురించి మాత్రమే చెప్పినా కూడా నిజ జీవితంలో ఇది చాలా విషయాలకి వర్తిస్తుంది. దాంట్లో సోషల్ మీడియా కూడా …

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మరియు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం పై ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పై అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ పాకిస్థాన్ ఎప్పటిలాగానే తన బుద్ధిని చూపించింది. రామ మందిరం నిర్మాణం పై విమర్శలు చేసింది. సుప్రీం కోర్టు …

మద్యం మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మందు బాబులు బస్సుల్లో, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల చేసే సమయాల్లో వారు చేసే రచ్చకు సంబంధించిన వార్తలు, వీడియోలు వైరల్ అవడం తెలిసిందే.  ఈ మధ్యకాలంలో మద్యం సేవించి …

హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ తో ఫేమస్ అయ్యారు సాయి కుమారి. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు కూడా ఈమె ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టారు. ఇటీవల సందీప్ కిషన్ …

బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ గా నిలిచిన తెలంగాణకు చెందిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. సామాన్యుడిగా బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో అందరికీ దగ్గర అయ్యి… హేమాహేమీల అందరిని దాటుకుని టైటిల్ …

మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించారు. మెగాస్టార్ కు పద్మ విభూషణ్ ప్రకటించడంతో సినీ, పొలిటికల్ లీడర్లు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. …

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం. ఇటీవల ఓటిటిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా …

మొన్న సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 250 కోట్లు కలెక్షన్లు దాటి సాధించింది. విడుదలై రెండు వారాలు దాటుతున్న ధియేటర్లన్నీ …

స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తరువాత సోషల్ మీడియా హవా చాలానే పెరిగింది. ఎక్కడెక్కడో ఉండే మనుషులను, వారి ప్రతిభని మనం సోషల్ మీడియా ద్వారా తేలికగా తెలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు స్టేజి మీద పెర్ఫామ్ చేసే అవకాశం వస్తేనే వారి టాలెంట్ …

ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కటీ మనకు అందుబాటులోకి వచ్చింది. పూర్వకాలంలో చాలామంది ఆహారం సంపాదించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఆ సమయంలో అనేక కట్టుబాట్లు నీతి, నియమాలు ఉండేవని వాటిని ఇప్పటికీ కూడా కొంతమంది పాటిస్తున్నారు. అందులో ఒక ముఖ్యమైన విషయం …