Covid – 19 ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో.. తమ ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న వారిలో మొదటి వరుసలో ఉన్నది నర్సులే…. సందర్భం ఏదైనా సాహసంతో సాగడమే వారికి తెలుసు…. రోగి కోలుకొని ఇంటికెళుతుంటే పట్టలేని సంతోషం వారిది.! సైనికుల మాదిరిగా …
కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి, తర్వాత బాలీవుడ్ షిప్ట్ అయిపోయింది. బాలీవుడ్లో విభిన్న చిత్ర కథలను ఎంచుకుంటూ, వాటిల్లో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ …
దిల్ రాజు రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు…ఎవర్ని పెళ్లి చేసుకున్నారంటే?
డైరెక్టర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తకు తెరపడింది. మే 10 రాత్రి 11 గంటలకు నిజామాబాద్‌లో నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో ఆయన …
కరోనా నేపథ్యంలో…ఓ పాల వ్యాపారి క్రియేటివిటీ! వారేవ్వా… ఏమి ఐడియా బాసూ.!
అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము వెతకాలి..అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెతకాలి అని… పెద్ద ఎన్టీయార్ ఎప్పుడో, ఏదో సినిమాలో చెప్పారు..శ్రీకృష్ణ పాండవీయం అనుకుంటా ఆ సినిమా పేరు…ఈ కరోనా కాలంలో కెసిఆర్ లాంటి పెద్దలు కూడా అపాయకర కాలంలో ఉపాయంతో బతకాలంటూ జాగ్రత్తలు చెప్పారు..చెప్తూనే …
ఎల్.జీ పాలిమర్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? 1998లో ఒకసారి..?
పరిశ్రమలల్లో ప్రమాదాలు జరగడం , వెంటనే ప్రభుత్వాలు హడావిడి చేయడం , ప్రజలు పరిశ్రమని తొలగించాలని ఆందోళన చేయడం, కొద్ది రోజులకి ఆ గొడవ సద్దుమనగడం సహజం.. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో మే 7న జరిగిన ఘటన తొలిసారి కాదు.. …
యధా రాజా తదా ప్రజా అని సామెత.. అదే అమెరికా విషయానికి వస్తే యాధా ట్రంప్ తదా ట్రంప్ పాలన అని అనుకోవచ్చు.. ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ ప్రకటించి కరోనాని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటే, అమెరికాలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న …
మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అని కొన్ని కొన్ని చేదు అనుభవాలను బట్టి అనుకుంటుంటాం.. కాని మానవ సంబంధాలు హార్ధిక సంబంధాలే అని కొంతమంది మానవతావాదులు ఎప్పటికప్పుడు మనకి సమాజం మీద నమ్మకాన్ని కలిగిస్తుంటారు.. అందులో ఒకామె నస్రీన్.. ఈ హార్థిక …
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వారు నటనని కంటిన్యూ చేస్తూ హీరోలుగా, హీరోయిన్లుగా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోవడం ఇండస్ట్రీలో పరిపాటి.. ఆ కోవకి చెందినవాడే మాస్టర్ భరత్.. సారీ ఇప్పుడు మనోడు మాస్టర్ కాదు కదా..భరత్.. …
కరోనా కలవరం మనసులలోనుండి పోనేలేదు, భయంతో కంటి నిండా నిద్రే లేదు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దెబ్బ మీద దెబ్బలా ఒకవైపు కరోనా, ఇంతలో గ్యాస్ లీకేజ్ ఘటన వైజాగ్ వాసులను భయకంపితులను చేస్తోంది.ప్రస్తుత …
కిమ్ చనిపోయినట్టు పుకార్లు పుట్టించింది అందుకేనా? మాములు ప్లానింగ్ కాదుగా!!!
ఒకప్పుడు రాజులు తమ రాజ్యంలో తమను వెన్నుపోటు పొడిచే వారు ఎవరో తెలుసుకోడానికి తమ డూప్ లను వారే తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కిమ్ వేసిన ప్లాన్ చూస్తే అందరికి అదే గుర్తొస్తుంది.పూర్వకాలం లో రాజులు చనిపోయినట్టు వార్తలు సృష్టించి వారు …
