ఆమె ఒక చంటి బిడ్డకి తల్లి, ఒక దేశానికి ప్రధాని.. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో ఇప్పుడు తన దేశం కూడా కరోనా కోరల్లో ఉంది.. దేశాన్ని కాపాడడం కోసం తన శాయశక్తులా పోరాడుతుంది.. నేనున్నాను అంటూ భరోసా …

“బాషా ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే” ఇది రజనీకాంత్  డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ ని కొంచెం మార్చుకుని వాడుకుంటే సోషల్ మీడియా కు సరిగ్గా సరిపోతుంది. “ఒక్క వీడియో ఒక్కసారి దొరికిందంటే చాలు…అది వందసార్లు…వంద రకాలుగా వైరల్ అయిపోతుంది” అని  …

ప్రేమ ఒకే కులం, ఒకే ప్రాంతం, ఒకే దేశం చూసుకుని పుట్టదు . ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేం. హర్యానా  అబ్బాయి, మెక్సికన్ అమ్మాయిల మధ్య ప్రేమ పుట్టింది .ఆ ప్రేమ జంటని కరోనా కూడా వేరు చేయలేకపోయింది. అందుకే …

మొన్నటికి మొన్న కరోనా వైరస్ సోకిన పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారని , డాక్టర్స్ ని ఉన్నపలంగా ఇల్లు ఖాళీ చేయమన్నాడో ఇంటి యజమాని, సిటి నుండి వచ్చారు కాబట్టి కరోనా ఉండొచ్చేమో అనే అనుమానంతో ఇంట్లోకి రానివ్వకుండా రెండేళ్ల పసిపాప …

భానుమతి సింగిల్ పీస్..హైబ్రీడ్ పిల్లా.. డైలాగ్ గుర్తుంది కదా ఫిదా సినిమాలో.. ఆ డైలాగ్ ఆ సినిమా వరకే అయినా.. సాయిపల్లవి నిజంగానే సింగిల్ పీస్ , హైబ్రీడ్ పిల్లే..హీరోయిన్ అంటే అందంగా ఉండాలా? అందాలారబోయాల్సిందేనా?? అక్కర్లేదు అంటూ అలాంటి కామెంట్స్ …

సామెతలు ఊరికే పుట్టవు.. ఎనకెటికి ఎవడో తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడని వెతకడానికి అని చెప్పాడట.. ఈ లాక్ డౌన్ సంధర్బంలో రోడ్లపైకి వస్తున్న కొందరు చెప్పే రీజన్స్ చూస్తుంటే ఆ సామెతలన్ని నిజమే అనిపిస్తుంది.వాటికి కొత్త వెర్షన్స్ రాయాలని …

మనం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు వాటి జీవితాంతం వరకు మనల్ని కనిపెట్టుకుని ఉంటాయి. ఆఖరికి పెంచిన వారికోసం తమ ప్రాణాలని కూడా అర్పించడానికి సిద్దపడతాయి. ఇప్పటివరకు కుక్కలు తమ విశ్వాసాన్ని చాటుకున్న ఎన్నో ఘటనలు చూసాము. తాజాగా ఖమ్మం జిల్లాలో …

మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన నదియాని చూడగానే చాలామంది ఫిదా అయ్యారు, ఆ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అనుష్క,రిచా ఇద్దరి కన్నా నదియానే బాగుందనే కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి..అదే ఏడాది పవన్ చిత్రం అత్తారింటికి దారేదిలో పవన్ అత్తగా …

సృష్టిలో ప్రతి జీవికి మరణం తప్పదు.. మరణం అనేది ఒక జీవితానికి ముగింపు .మరణించిన వారికి చేసే చిట్టచివరి గౌరవమే అంత్యక్రియలు.. అయితే ఈ అంత్యక్రియలను ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో ఘనా దేశంలో సంబరంగా …

ఏంటయ్యా వ్యాపారం ఎలా సాగుతోంది.. అంతా బాగేనా అంటూ స్టార్ట్ చేసి.. ఎంత చెప్పాలయ్యా.. ప్రభుత్వం చెప్పేది మీ కోసమే కదా..మీరు ఆరోగ్యంగా ఉండాలనే కదా..మీరు ఈ రెండు రోజులు వ్యాపారం చేస్కోకపోతే డబ్బులు నష్టపోతారు.కాని ఆరోగ్యం పాడైతే పరిస్థితి ఏంటి?దానికి …