అప్పుడెప్పుడో ఒక స్కూటీ యాడ్ లో అబ్బాయిలకు మాత్రమే ఎందుకు అంత ఫన్ అని వచ్చింది గుర్తుందా? ఆ యాడ్ ఈ అమ్మాయికి బాగా ఇష్టం అనుకుంట. స్కూటీతో వింత స్టంట్ లు చేసింది. కాకపోతే అది స్టంట్ నేర్చుకుని చేసింది …

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. …

మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తుతం ఎంత హల్చల్ అవుతుందో అందరికి తెలిసిందే. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, …

మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తుతం ఎంత హల్చల్ అవుతుందో అందరికి తెలిసిందే. శనివారం సాయంత్రం కి మారుతీ రావు హైద్రాబాద్‌ ఆర్యవైశ్య భవనానికి వచ్చారు. రూమ్ నెంబర్ 306 ను అద్దెకు తీసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో …

సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుందో దానికే తెలీదు. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిన వాళ్లు ఎందరో. మెయిన్ స్ట్రీం మీడియా పట్టించుకోని చాలామందిని, చాలా వార్తల్ని సోషల్ మీడియా అందరికి చేరవేస్తుంది. స్టార్లని చేస్తుంది. …

జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు . ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఆ ప్రోగ్రామ్ పంథా దానిదే , ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా షో నిర్వాహకుల మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు తమకు నచ్చినట్టుగానే వ్యవహరిస్తున్నారు .ఈ …

ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్లో ఒక క్యాంపెయిన్ జరుగుతుంది “దావత్ వితవుట్ దారు” అని . మందు లేకుండ దావత్ ఏంది అని మొదట్లో ఇదేం క్యాంపెయిన్ రా అనిపించింది. కానీ ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన సంధర్బం తెలుసుకుని …

వాళ్లంతా దేశం కోసం ఫైట్ చేసే సైనికులు , కానీ తమ మీదకి దాడికి దిగిన కోతులని ఏం చేయలేక తలలు పట్టుకున్నారు . మొత్తనికి కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు. సారీ ప్లాన్ కాదు కొత్త …

ప్రపంచ వ్యాప్తంగా జనాధారణ పొందిన సోషల్ మీడియా యాప్స్ లో వాట్సప్ ఒకటి. ఛాటింగ్ , కాలింగ్ , ఫొటో స్ మరియు వీడియోస్ సెండ్ చేసుకోవడానికి , అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్కోవడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనం వాట్సప్ …