సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మొదటి పాట ఇటీవల విడుదల అయ్యింది. సినిమా టైటిల్ విడుదల చేస్తూ రిలీజ్ …

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సింగిల్ గా పోటీ చేయకుండా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన బీసీ …

గ్లెన్ మాక్స్ వెల్ నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. 2023 ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ కప్ లోనే ఒక రికార్డు సృష్టించాడు. …

టబాస్సం ఫాతిమా హస్మి, ఈ పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా. ఈ పేరు ఎవరిదో కాదు మన టబు అసలు పేరు. టబు గుర్తుండే ఉంటుంది 90’s లో కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న హీరోయిన్. అందరికీ డ్రీమ్ గర్ల్. తెలుగులో …

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి బాగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేసాయి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరపున నిలబడే …

2023 వన్డే ప్రపంచ కప్ లో టీం ఇండియన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొదటి మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితమైన షమీ తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో 16 వికెట్లతో దూసుకెళ్తున్నాడు. ప్రపంచ చరిత్రలో …

మ్యాడ్ మ్యాక్సీ… ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు ఒక ట్రెండింగ్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాని సెమీఫైనల్స్ కి చేర్చిన మొనగాడు మాక్సీ…2023 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాకి ఆఫ్గనిస్తాన్ కి మధ్య మ్యాచ్ జరిగింది. …

సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలామందికి మొదటిగా గుర్తొచ్చేది రైళ్లు మాత్రమే. ఎందుకంటే బస్సులు, విమానాలతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సౌకర్యంగా, సుఖంగా వెళ్లవచ్చు. రైళ్లలో ఆహారం తినడానికి నీరు తాగడానికి ఆహార పదార్థాలు లభిస్తాయి. అత్యవసరంగా కాలకృత్యాలు …

2023 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఎనిమిది నెగ్గి టేబుల్లో మొదటి ప్లేస్ లో నిలబడింది. తన చివరి లీగ్ మ్యాచ్ నవంబర్ 12న నెదర్లాండ్స్ తో ఆడనుంది. …

సినిమా అనేది ఒక ఫిక్షన్ వరల్డ్. ఇందులో నిజ జీవితానికి సంబంధం లేకుండా లార్జర్ దెన్ లైఫ్ కింద ఏదైనా చేయొచ్చు. ఒక్కోసారి సినిమాలో సీన్స్ చూసి అబ్బ భలే ఉన్నాయి రా అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో సీన్స్ అయితే మరీ …