ఇప్పటి వరకు భర్తని కోల్పోయిన కోడలికి పెళ్లి చేసిన అత్తమామలను మనం చూసాం. కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని మనం ఇప్పటి వరకు చూసి ఉండం. అతనికి భార్య లేదు. ఆమెకు భర్త లేడు. వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో కలిసి …

కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు పేరుతో డబ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాత, రష్మిక మందన్న హీరోయిన్. ఈ చిత్రం ఘానా విజయం సాధించింది. అయితే ఆ చిత్రం …

గత ఏడాది ‘యశోద’ మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధి నుంచి కోలుకుంటోంది. అయితే ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్న సమంత శాకుంతలం …

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ శ్రీరామచంద్ర ఒకరు. ఆయన తన పాటలతో ఎంతో మందిని అలరించారు. ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచినా శ్రీరామ చంద్ర తెలుగు బిగ్ బాస్ …

ప్రముఖ హీరో నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారకరత్నకి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియా ముందు చెప్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు కూడా తారకరత్నని …

చంద్రమోహన్.. పెద్ద స్టార్ హీరోలతో సరిసమానంగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అటు హీరోగా కొనసాగుతున్న సమయంలోనే.. హాస్య నటుడిగా.. తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి …

ధనుష్ గ్రే మ్యాన్ మూవీతో హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. దానితో అతను గ్లోబల్ లెవెల్ ఫేమస్ అయ్యాడు. అయితే ధనుష్ నుండి కొన్ని సార్లు చాలా రొటీన్ సినిమాలు వస్తాయి. మరోసారి సమాజాన్ని తట్టిలేపే సందేశాత్మక సినిమాలు వస్తాయి. మరి కొన్నిసార్లు …

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు . గత శుక్రవారం కుప్పంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకి హాజరైన తారకరత్న కొద్దిసేపు నడవగానే …

పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు‘. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతోంది. మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకోటి ‘వినోదయ సీతమ్‘ అనే …

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తుపాకీ గాయాలతో ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. …