మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకి సిటి స్కాన్ చేస్తారు కదా. అదేవిధంగా పురాతన వస్తు శాఖ వాళ్లు వాళ్లకి ఏదైనా పురాతనమైన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటి స్కాన్ చేస్తారు. అదేంటి విగ్రహాన్ని ఎందుకు …

స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువయ్యాక టెక్నాలజీ అందరికి చేరువయ్యింది. స్మార్ట్ ఫోన్ల సాయంతో టెక్నాలజీ ద్వారా వచ్చే సదుపాయాలను సామాన్యులు కూడా పొందగలుగుతున్నారు. అయితే సదుపాయాలతో పాటు ఈ టెక్నాలజీ మితిమీరిన వాడకం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. నిత్యం …

జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం …

ధనం ప్రతి ఒక్కరికీ అవసరమైనదే. అందరు అందుకోసమే కష్టపడుతూ ఉంటారు. కొందరు సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా దాచుకుంటూ ధనవంతులవుతూ ఉంటారు. మరికొందరేమో ఎంత డబ్బు సంపాదించుకున్నా అది నిలవక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే.. కొన్ని విషయాలను తెలుసుకుని, జాగ్రత్త పడితే …

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా  ఎన్టీఆర్ 30 త్వరలో వెండితెరను ఎక్కనుంది. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రం రానుంది. …

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే …

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో చేసి తెలుగులో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి ఒక V చిత్రం సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. …

సోషల్ మీడియాలో సెలెబ్రిటీల ఫోటోలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఒకసారి సెలబ్రిటీ అయిపోయాక వారి పర్సనల్ లైఫ్ పై ఎక్కడలేని ఫోకస్ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వారి చిన్న నాటి ఫోటోలు కూడా ఓ రేంజ్ లో వైరల్ అయిపోతూ …

ఈ మధ్య సినిమా హీరోల బర్త్ డే లకు వాళ్ళ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తున్నారు. మే 20 న తారక్ బర్త్ డే సందర్బంగా తన 31 వ సినిమా కు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది …

తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సీనియర్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆమె తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం …