ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని వేరే భాషలో రీమేక్ చేస్తూ ఉంటారు. అలా తెలుగులో హిట్ అయిన సినిమాలు తమిళ్, కన్నడ, హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ లు కొట్టిన వారు ఉన్నారు.అలాగే ఇతర భాష చిత్రాలను తెలుగు హీరోలు ఇక్కడ రీమిక్స్ చేసి ఇట్లు కూడా కొట్టారు. ఇలా ఒక భాష చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేసినప్పుడు ఎన్నో కంపారిజన్స్ వస్తుంటాయి. ఏ భాషలో బాగా హిట్ అయింది, ఏ భాషలో బాగా తీశారు, ఎవరు బాగా నటించారు అంటూ ఆరాలు తీస్తారు.
ఇప్పుడు ఇలాంటి ఒక కంపారిజన్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. అది సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ కి మధ్య కంపారిజన్ మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ చిత్రాన్ని తమిళ్ లో కమల్ హాసన్ రీమేక్ చేశారు.

ఉన్నాల్ ముడియుం తంబి పేరుతో ఈ సినిమా అక్కడ రూపొందించారు. అయితే ఇక్కడ శోభన పాత్రను అక్కడ సీత పోషించగా రెండిటి లోనూ తండ్రి పాత్రను జెమినీ గణేషన్ చేశారు. రుద్రవీణ చిత్రం తెలుగు సినిమా కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అయితే రుద్రవీణ చిత్రంలో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. సమాజంలో ఉన్న కుల వైశ్యమ్యాలను ఎత్తిచూపేలా ఈ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. అయితే కమల్ హాసన్ బాగా చేశారా చిరంజీవి బాగా చేశారా అంటే దానికి సమాధానం ఎవరూ చెప్పలేరు.ఒక సీన్ లో చిరంజీవి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ వదిన భోజనం పెడుతుంది.

నేను ఎవరి కోసం పస్తులు ఉండాల్సిన అవసరం లేదు నేను తింటా వదినా అంటూ నటించే సన్నివేశం కళ్ళంట నీళ్లు పెట్టిస్తుంది. చిరంజీవి కళ్ళల్లోనీ హావభావాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతాయి. తమిళ్ రీమేక్ లో కమల్ హాసన్ కూడా ఏ మాత్రం తీసిపోరు. అయితే ఏ భాషకి తగ్గట్టు ఆ నటులు నటిస్తారు. వాళ్లకి వాళ్లే నచ్చుతారు. కాబట్టి ఇద్దరు మేటి నటుల మధ్య కంపారిజన్ అనేది చెయ్యలేము. కానీ ట్విట్టర్ లో దీనికి కామెంట్లు గా కమలహాసన్ మంచి నటుడే కానీ, ఇక్కడ చిరంజీవి డామినేట్ చేశారు అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు.
Watch Video:
who did it better? pic.twitter.com/J55pyb36J7
— 𝐇𝐀𝐊𝐔𝐍𝐀-𝐌𝐀𝐓𝐀𝐓𝐀 (@noworriesbehpy) November 8, 2023
Also Read:స్కంద” మూవీ చూశాక వచ్చే… 5 డౌట్లు..!


అది ఆయన ఇష్టమని, చిరంజీవి నిజమేంటో తెలుసుకాకుండా కామెంట్లు చేయడం బాధ అనిపించిందని అందుకే ఆయన పైన 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై చెరో పది కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ డబ్బును తమిళనాడులో ఇటీవల మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబానికి పంచుతానని అన్నాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నాడు. ఇప్పుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.అయితే త్రిషకి మద్దతుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్లందరిని వదిలేసి ఒక్క చిరంజీవి పైనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మన్సూర్ అలీ ఖాన్ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చిరంజీవి అభిమానులు అంటున్నారు.















