2023 వన్డే ప్రపంచ కప్ లో టీం ఇండియన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొదటి మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితమైన షమీ తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో 16 వికెట్లతో దూసుకెళ్తున్నాడు. ప్రపంచ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్ లు తీసిన బౌలర్ గా నిలబడ్డాడు. ఇప్పుడు టాప్ ఫైవ్ జాబితాలో కొనసాగుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఈ టోర్నీలో మొహమ్మద్ షమీ జోరుతో ప్రత్యర్థులు తక్కువ పరుగులకే కుప్పకూలిపోయి ఆల్ అవుట్ అవుతున్నారు.యావత్ ప్రపంచ క్రికెట్ షమీ బౌలింగ్ ని కీర్తిస్తుంది. అయితే షమీ గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో కొనసాగుతున్నాడు. తన భార్యతో విడాకుల దగ్గర నుండి ఎదుర్కొన్న అవమానాలు అన్నీ అందరికీ గుర్తుఉంటాయి. అయితే షమీ మాజీ భార్య షమీ ప్రదర్శన పైన తన స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఒక ఛానల్ ప్రయత్నం చేసింది.

అయితే ఆవిడ నుండి ఊహించని స్పందన లభించింది. తన మాజీ భార్య హాసిన్ జహాన్ మాట్లాడుతూ తానేమి క్రికెటర్లకు అభిమానిని కాదని చెప్పుకొచ్చింది. మహమ్మద్ షమీ మంచిగా ఆడితే ఇండియన్ టీం లో కొనసాగుతాడని అభిప్రాయపడింది. అలా జరిగితే బాగా సంపాదించేందుకు వీలవుతుందని కుటుంబానికి కూడా అది మంచిదేగా అని చెప్పుకొచ్చింది.

2014లో వీరి పెళ్లి జరగగా 2015లో వీరికి ఒక కూతురు జన్మించింది. అయితే 2018లో కట్నం సహ పలు అంశాలలో షమీ వేధిస్తున్నాడంటూ అతనిపైన వేధింపులు కేసు పెట్టింది. 2018 నుండి ఇద్దరు వేరుగా ఉంటున్నారు. అయితే ఇటీవల గృహహింస కేసు కింద తీర్పునిచ్చిన కోల్ కత్తా కోర్టు ప్రతినెల హాసిన్ కు షమీ లక్ష 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది.
అయితే అభిమానులు మాత్రం షమీకు జరిగిన అన్యాయం పైన తీవ్రంగా మండిపడుతున్నారు. తన భార్య కారణంగా కెరియర్ నాశనం అయ్యే స్థితి నుండి ఈ రోజు షమీ స్టార్ క్రికెటర్ గా ఎదిగిన తీరును ప్రశంసిస్తూ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారు.
Here we go……
She said it…….. #MoreWicketsMoreAlimony @MdShami11 https://t.co/vjuCZufXsJ— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) November 7, 2023



రకరకాల ఫార్మేట్ లు పరిమిత దేశాలలో మాత్రమే దాని ప్రజాధరణ, బీసీసీఐ వంటి శక్తివంతమైన క్రికెట్ బోర్డుల విముఖత. అయితే క్రికెట్ 20-20 ఫార్మేట్ వచ్చాక ఆట ముఖచిత్రం మారిపోయింది. ఆ తర్వాత ఐసీసీ కూడా ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆటను వీలైనంత ఎక్కువ దేశాలకు తీసుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంది















కోచి వేదికగా ఈ నెల చివర్లో జరిగే వేలంలో 991మంది ఆటగాళ్ల పేర్లు నమోదు అయ్యాయి. నమోదు చేసుకున్న వారిలో వెస్టిండీస్ నుండి 33మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ 33 మందిలో డ్వేన్ బ్రావో పేరు లేదు అని తెలుస్తోంది. బ్రావో పేరు లేదని తెలిసిన దగ్గర నుండి అతను కూడా ఐపీఎల్ రిటైర్మెంట్ చెప్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. డ్వేన్ బ్రావో ముంబై జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టాడు. 2011లో చెన్నై జట్టుతో కలిశాడు. ఇక అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ఇప్పటివరకు బ్రావో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి, 158 వికెట్లు తీసాడు. గత ఏడాదిలో పది మ్యాచులు ఆడి, 16 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మినీ వేలానికి ముందు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా పద్నాలుగు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, మిగతా ఆటగాళ్లను వద్దనుకుంది. వదిలేసిన వారిలో డ్వేన్ బ్రావోతో పాటు జగదీశన్, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే,క్రిస్ జోర్డాన్ లాంటి వారు ఉన్నారు.
బౌలింగ్ ఆప్షన్‌గా దీపక్ హుడాను తీసుకున్నారని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. దీపక్ హుడాను 6వ బౌలింగ్ ఆప్షన్ గా తీసుకున్నారని అ నుకుంటున్నా, అతను అయితే గొప్ప ఆల్‌రౌండర్ కాదు. అతనికంటే కూడా దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేయగలడు. కానీ, తొలిమ్యాచ్‌లో దీపక్ చహర్‌ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్‌కే ఠాకూర్‌ను పక్కన పెట్టారు. ఇది సరి అయిన పద్దతి కాదు అని నెహ్రా తెలిపారు
నెహ్రా ఆ తరువాత సంజూ శాంసన్ పై గురించి నేను ఒకవేళ సెలక్టర్ ను అయి ఉంటే మాత్రం సంజూ శాంసన్ ను పక్కన పెట్టి, హుడానే తీసుకునేవాడినని చెప్పారు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ వాస్తవానికి సంజూ శాంసన్ గురించి చెప్తూ,అతను కొద్ది కాలంగా బాగా అడుతున్నప్పటికి ఎందుకో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. తాజాగా ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత పక్కన పెట్టారు అని సంజూకు అండగా నిలబడ్డాడు. మరోవైపు సోషల్ మీడియాలో సంజూశాంసన్ ను వివక్షపూరితంగానే రెండో వన్డేలో తీసుకోలేదంటూ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.