సంచలనాలకు వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ 2023 మారింది ! చిన్న టీమ్స్ అయినా పులులు లాగ విరుచుకుపడుతున్నాయి. మొన్న ఇంగ్లాండ్ పై విజయం

Video Advertisement

 

నేడు పాకిస్థాన్ పై మరొక విజయం అంతే కాదు మరోవైపు నెథర్లాండ్స్ సైతం భీకరమైన సౌత్ ఆఫ్రికా ని మట్టి కరిపించి అదరహో అనిపించేలా చేసింది.

ఇక ఆఫ్ఘన్ గెలుపులో మన భారతీయుడు కూడా ఒకరు ఉన్నారని తెలుసా ? అయన మరెవరో కారు ఒకప్పటి ఆల్ రౌండర్ జడేజా గారు. అజయ్ జడేజా ఆఫ్ఘన్ క్రికెట్ టీం కి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. జట్టుకిని విజయ తీరాలకి చేర్చడం లో తన వంతు కృషి చేస్తున్నారు.

4 former Indian cricketers who have been with other teams in ODI World Cups ft. Ajay Jadeja

ఎంతైనా చిన్న టీమ్స్ కి ఇలా సహాయపడటం ఎంతో మంచి పని. వారు మరింత పరిణితి చెంది మరిన్ని విజయాలను తమ జట్టుకి అందిస్తారు. సో ఇలాంటి మరెన్నో సంచలన విజయాలు ఇంకా రావాలని కోరుకుందాం. పసి కూనలు కాదు కసి కూనలు అని నిరూపించుకుంటున్నారు.

May be an image of 5 people and text that says "SUE CAPOT Amul AJAY JADEJA REMAINS UNDEFEATED AGAINST PAKISTAN IN THE WORLD CUP **PAK Chusaru ga...Mee meeda gelavataniki Indian team eh akkarle...Oka Indian mentor ga unna team kuda saripoddi..."

మరో వైపు ఇది ఇలా ఉండగా ఈ సంచలనానికి చెన్నై వేదికగా మారింది. మొదట బాటింగ్ చేసిన పాక్ జట్టు ఆఫ్ఘన్ స్పిన్నర్లని ధాటిగా ఎదురుకొని 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బాటింగ్ కి దిగిన ఆఫ్ఘన్ జట్టు కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ని విజయవంతగా పూర్తి చేసింది. పాకిస్థాన్ జట్టుపై విజయం ఎట్టకేలకు ఆఫ్ఘన్ సొంతమైంది 2019 ప్రపంచ కప్ లోనే పాకిస్థాన్ ని ఆఫ్ఘన్ ఓడించేంత దగ్గరికి వచ్చిన మ్యాచ్ చివరగా విజయం దాక్కుండా పోయింది.