రాత్రి నిద్రపోయే ముందు ఈ 4 వాటికి దూరంగా ఉంటే మంచిది..!

రాత్రి నిద్రపోయే ముందు ఈ 4 వాటికి దూరంగా ఉంటే మంచిది..!

by Megha Varna

Ads

మనం ఆహారాన్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నచ్చిన విధంగా మనం ఆహారాన్ని తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా రాత్రి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి లేకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Video Advertisement

చాలామంది రాత్రి నచ్చిన ఆహారపదార్థాలను తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆహార పదార్థాలను అస్సలు రాత్రిపూట తీసుకోకూడదు. వీటిని కనుక తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

#1. పండ్లు మరియు సలాడ్స్ :

రాత్రిపూట పండ్లు సలాడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది కాస్త హెవీగా ఉంటాయి. కాబట్టి అరుగుదల విషయంలో ఇబ్బందులు వస్తాయి.

#2. పెరుగు మరియు చల్లటి పదార్థాలు:

రాత్రిపూట పెరుగు మరియు చల్లటి పదార్థాలను దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

#3. అధికంగా ఆహారం తీసుకోవడం:

హెవీగా రాత్రి పూట తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి డిన్నర్ ని లైట్ గా చేయండి.

#4. కెఫీన్ ఉండే వాటిని తీసుకోకండి:

కెఫీన్ వుండే వాటిని రాత్రి తీసుకోవడంవల్ల నిద్ర సమస్యలు వస్తాయి. కనుక ఇలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

రాత్రిపూట మంచి నిద్ర పట్టాలంటే ఈ టిప్స్ పాటించండి:

girl sleeping

రాత్రిపూట చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు నిద్రలేమి సమస్యలు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నిద్రపోయే ముందు స్క్రీన్లకు దూరంగా ఉండండి. టీవీ ఫోన్ల వల్ల వచ్చే లైట్స్ వలన నిద్ర లేని సమస్యలు కలగవచ్చు. కనుక ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు వీటికి దూరంగా ఉండాలి.
మీ గదిని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచిగా నిద్ర పట్టేలా ఉంచుకోండి. మీ గది మీ నిద్రను ఎఫెక్ట్ చేయొచ్చు.
మంచి మ్యూజిక్ వినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కాబట్టి ప్రశాంతకరమైన మ్యూజిక్ ని వింటే మంచిది.


End of Article

You may also like