Ads
Today Raasi Phalalu In Telugu – weekly Horoscope In Telugu , Raashi Phalalu Telugu, ee vaaram raashi Palalu,Mesha raasi Phalithaalu 2021, మేష రాశి ఫలితాలు ,2021 రాశి ఫలాలు
Video Advertisement
మేష రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – Mesha Raasi Phalithalu in Telugu
మేషం అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి మనసులో అనుకున్నదే అమలు చేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరిం చాలి. ఒత్తిడి పెరుగుతుంది. సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి నలుగురినీ కలుపుకుని ముందుకుపోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంది ఖర్చు పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం ఉత్తమ ఫలాన్నిస్తుం
Mesha-raasi-phalalu-ee-vaaram-raasi-phalalu
వృషభ రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – Vrushaba Raasi Phalithalu in Telugu
vrushaba-raasi-phalithalu-ee-vaarm-rrasi-phalalu
వృషభం వృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 వారాలుసమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచి మార్గంలో పయ నిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. వారం మధ్యలో మంచి జరుగుతుంది. దగ్గరివారికి సమస్యలు వస్తాయి. దైర్యంగా పరిష్కరించాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. గణపతి స్మరణ మేలుచేస్తుంది.
mithuna-raasi-phalalau-ee-vaaram-raasi-phalalu
మిథున ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – Mithuna Raasi Phalithalu in Telugu
మిథునం పుగున 1 1 20లు ఆది, సర్వము 1 2 1 పాలు
మనోబలంతో విజయం సాధిస్తారు. అదికారుల సహకారం ఉంటుంది. అభిష్టసిద్ధికై బాగా శ్రమించాలి. వృధా ఖర్చు సూచితం. ఉద్యోగపరంగా తగు శ్రద్ధ అవసరం. కొందరి వల్ల అపార్ధాలు వస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి. వారాంతంలో ఆనందించే అంశం ఉంది. ఇష్టదేవతా స్మరణ మంచిది.
karkaataka Raasi Phalithalu in Telugu- కర్కాటక రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు
karkaataka-raasi-phalithalu-ee-vaaram-raasi-phalithaalu
కర్కాటకం పునర్వసు 4వ పాదం, సుషుడు, ఆశ్లేష
భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగముంది. వస్తు, వస్త్ర్రాప్తి ఉంటుంది ఉద్యోగరీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం, సంకల్ప సిద్ది విశేషంగా ఉన్నాయి. మీవల్ల కొందరికి ఉపకారం జరుగు తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శివారాధన ఉత్తమం.
సింహ రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – simha Raasi Phalithalu in Telugu
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధనలాభం ఉంది. అధికారుల వల్ల మేలు జరు గుతుంది. గతం కన్నా మేలైన కాలమిది మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహలాభం- వాహన యోగాలుంటాయి. సమాజహితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి శత్రుదోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్త వింటారు. ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది.
కన్య రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు -Kanya Rasi Phalithalu in Telugu
kanya-raasi-phalalau-ee-vaaram-raasi-phalalau
కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అదృష్టయోగముంది. పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబసభ్యులతో సఖ్యత అవసరం. అనందప్రద మైన జీవితం లభిస్తుంది. విష్ణుస్తోత్రాలు చదువుకుంటే మంచిది
తుల రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – Tula Raasi Phalithalu in Telugu
tula-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu
తుల చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 సాదాలు
ఉద్యోగ ఫలు బాగుంటుంది. వ్యాపారంలో కల సివస్తుంది. స్వల్ప విఘ్నాలున్నా పెద్ద బ్బందేమీ రాదు. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది.
వృశ్చిక రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – vrushichika Raasi Phalithalu in Telugu
vruschika-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu
ధనుస్సు రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – Dhanusu Raasi Phalithalu in Telugu
dhanusu-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu
ధనుస్సు మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదంఉత్తమకాలం నడుస్తోంది. విశేష శుభం జకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్నిచేరతారు, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతా వరణం ఉంది. దర్శ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటం కాలు తొలగుతాయి.
మకర రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – Makara Raasi Phalithalu in Telugu
makara-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu
మకరం ఉత్తరాషాడ 2, 3, 4 పాలు, ప్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు,ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమిం చాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టువిడుపులతో వ్యవ హరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబసభ్యులతో కలసిమెలసీ ఉండాలి. ఆంజనేయస్వామిని స్మరించండి. మనోబలం లభిస్తుంది.
కుంభ రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు – kumbha Raasi Phalithalu in Telugu
kumba-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu
కుంభం : బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంది. వ్యాపారపరంగా శ్రమ ఉంటుంది. భూగృహ ప్రయత్నాలు కలసివస్తాయి. వస్తు, వస్త్రప్రాప్తి ఉంది. అంచలంచె లుగా పైకి వచ్చే అవకాశాలున్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది ప్రయాణాలు కలసివస్తాయి. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం
మీన రాశి ఫలితాలు ఈ వారం రాశి ఫలాలు -meena Raasi Phalithalu in Telugu
meena-raasi-phalithalu-ee-vaaram-raasi-phalalu
మీనం పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి,మంచికాలం నడుస్తోంది. ముఖ్యకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం సూచితం. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగు తుంది ఆనందించే అంశాలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం
End of Article