Home horoscope Today Rasi Phalalu: Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు 10.08.2021

Today Rasi Phalalu: Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు 10.08.2021

by Sunku Sravan

Today Rasi Phalalu: Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు 10.08.2021: ఇవాళ అనగా ఆగష్టు 10 2021 వ సంవత్సరం పన్నెండు రాశులవారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి: పాత రుణాలు తీర్చుకుంటారు. మీ శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా కూడా పూర్తిగా అనుకూలించే రోజు. నూతన పనులు శ్రీకారం చుట్టే రోజు. వ్యాపార వర్గాల వారికి ఆశించిన విధంగా నడుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి: ఇవాళ ఈ రాశి వారు ఎటువంటి హామీలు, పూచీలు ఇవ్వకపోవడమే మంచింది. వివాదాలకు పూర్తి దూరం ఉండటం ఉత్తమం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రమకి తగ్గ ఫలితాలు తథ్యం.ఆర్థిక పరంగా కూడా అనుకూలించే రోజు.

rashi phalalu today

rashi phalalu today

మిథున రాశి: ఆలయాల సందర్శన స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కావున ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికగంగా నిరాశకలిగించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో కొంత ఆందోళనలు తప్పవు. కుటుంబ సభ్యులతో వివాదాలు.

కర్కాటక రాశి: వ్యాపారాలు నిరుత్సహాంగా కొనసాగుతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుటుంబంలో అలాగే సమాజం లో ఒడిదుడుకులు తప్పవు. కొత్త బాధ్యతలు చేపడతారు.

సింహ రాశి: శుభవార్తలు వింటారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలం. కొత్త వ్యక్తులతో పరిచయం. ఆర్థికపరంగా పుంజుకుంటారు.

కన్య రాశి: నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రుణబాధల నుంచి విముక్తి. నూతన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలు, కుటుంబం లో నూతన ఉత్సహం నెలకొంటుంది.

తుల రాశి : అధిక ఖర్చులు. కుటుంబంలో వివాదాలు తప్పవు. వ్యాపారాలు అనుకున్నంతగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థి నిరుత్సాహ పరుస్తుంది. నిరుద్యోగులకు అధిక శ్రమ తప్పదు.

వృశ్చిక రాశి: అధిక శ్రమ. వ్యాపారాల్లో ఒత్తిళ్లకు లోనవుతారు. పనులు మరింత ఆలస్యం. ఆర్థిక పరిస్థితి నిరాశగా ఉంటుంది. విద్యార్థులకి అధిక ఒత్తిళ్లు.

ధనుస్సు రాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. అధిక ఖర్చు తప్పవు. అనుకున్న పనుల్లో విజయం తప్పక మీదే అవుతుంది. వ్యాపారాలు నిరాశగా ఉంటాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు తప్పవు. మీ ఆలోచనలు గురితప్పవచ్చు.

మకర రాశి: కుటుంబంలో వివాదాలు తప్పవు, వ్యాపారాలు, ఉద్యోగులకి నిరాశ తప్పదు, ఆర్థికంగా అనుకూలించకపోవచ్చు, కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.

కుంభ రాశి: నూతన పరిచయాలు, వ్యాపారాలు అనుకూలం, బంధువుల నుంచి ఆహ్వానాలు, అనుకోని సంఘటనలు మిమల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలం.

మీన రాశి: అధిక శ్రమ, ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు అవసరం, ఇంట బయట ఒత్తిళ్లు తప్పవు, వ్యాపారాలు అనుకూలించవు, ఆలయాల సందర్సన

You may also like