ఫేర్వెల్ మ్యాచ్ లేకుండా రిటైర్ అయిన టాప్ 10 ఇండియన్ క్రికెటర్లు వీరే.!

ఫేర్వెల్ మ్యాచ్ లేకుండా రిటైర్ అయిన టాప్ 10 ఇండియన్ క్రికెటర్లు వీరే.!

by Mohana Priya

Ads

భారతదేశంలో ఎన్నో ట్రెండ్లు రావచ్చు పోవచ్చు. కానీ రెండు మాత్రం ఎప్పటికీ అలానే ఉంటాయి. అవే ఒకటి సినిమా ఒకటి క్రికెట్. మనదేశంలో సినిమా అభిమానులు ఎంత మంది ఉన్నారో క్రికెట్ అభిమానులు కూడా అంతే ఉన్నారు.ఒక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం జనాలు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో, టీం ఇండియా మ్యాచ్ కోసం కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే సినిమాలని, నటులని ఇష్టపడే క్రికెటర్లు, క్రికెట్ ని, క్రికెటర్లను ఇష్టపడే నటులు కూడా ఉన్నారు. మ్యూచువల్ అడ్మరేషన్ అన్నమాట.

Video Advertisement

కానీ ఎప్పటికైనా ఒక దశ నుండి మరో దశ కి మారాలి అంటే కొన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. ఎంతో మంది గొప్ప వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్న ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్ల కుటుంబాన్ని, సరదాలన్నిటినీ త్యాగం చేశారు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎన్నో కారణాల వల్ల వాళ్లు ఇప్పుడు ఉన్న స్థానం నుండి తప్పుకోవాల్సివస్తుంది.

అప్పటి వరకు సాధించినవన్నీ కాకుండా ఇంకా ఏదో చేయాలి అనిపిస్తుంది. లేదా ఎంతో కాలం వరకూ కష్టపడ్డారు కాబట్టి కొంతకాలం ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్లు అప్పటి వరకు సాధించిన ఘనతను పక్కన పెట్టాల్సివస్తుంది. దాన్నే రిటైర్మెంట్ స్టేజ్ అంటారు. రిటైర్మెంట్ కి వయసుతో సంబంధం లేదు.

ఎవరికైనా సరే ఒక సమయం తర్వాత ఏదైనా కొత్తగా చేయాలని అనిపిస్తుంది, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తాము అనుకున్నది సాధించడం కోసం మానసికంగా కూడా ఎంతో కష్టపడిన ఏ వ్యక్తికైనా కూడా కొంతకాలం తర్వాత మనశ్శాంతి కావాలి అనిపిస్తుంది. అప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటారు.

ఇదంతా వాళ్ళ అభిమానులకి కష్టంగానే అనిపిస్తుంది. విషయాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. క్రికెట్ రంగంలో కూడా భారతదేశాన్ని గర్వించేలా చేసిన ఎంతో మంది క్రికెటర్లు తమ ఆట ని వదిలేసి రిటైర్మెంట్ ప్రకటించారు. వాళ్ళలో కొంతమంది క్రికెటర్లు ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే క్రికెట్ కి స్వస్తి చెప్పారు. వాళ్లెవరంటే.

#1 గౌతమ్ గంభీర్

రిటైర్ అయిన సంవత్సరం – 2018

#2 వీవీఎస్ లక్ష్మణ్

రిటైర్ అయిన సంవత్సరం – 2012

#3 వీరేందర్ సెహ్వాగ్

రిటైర్ అయిన సంవత్సరం – 2015

#4 రాహుల్ ద్రావిడ్

రిటైర్ అయిన సంవత్సరం – 2012

#5 జహీర్ ఖాన్

రిటైర్ అయిన సంవత్సరం – 2015

#6 మహేంద్ర సింగ్ ధోనీ

రిటైర్ అయిన సంవత్సరం – 2020

#7 సురేష్ రైనా

రిటైర్ అయిన సంవత్సరం – 2020

#8. యువరాజ్ సింగ్

రిటైర్ అయిన సంవత్సరం – 2019

#9. సునీల్ గవాస్కర్

రిటైర్ అయిన సంవత్సరం – 1987

#10. మొహమ్మద్ అజారుద్దీన్

రిటైర్ అయిన సంవత్సరం – 2000


End of Article

You may also like