Ads
క్రికెట్ అభిమానులకి వచ్చే నెల నుండి పండగే అనుకుంట. ఐపీఎల్ 2021 మధ్యలో ఆగిపోయింది అని నిరాశలో ఉన్న వారికి ఇప్పుడు డబల్ బోనస్ లాగా ఐపీఎల్ రెండో సీజన్ తో పాటు అది అయిపోగానే టీ 20 వరల్డ్ కప్ కూడా మొదలవబోతుంది. టీ 20 వరల్డ్ కప్ లో ఇండియాకి మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో…అసలైన కిక్ అంటే అదే కదా.? అయితే టీ 20 ఫార్మాట్ లో ఇప్పుడు సరికొత్తగా 5 కొత్త రూల్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది అంట. అవి ఏంటో ఓ లుక్ వేయండి.
Video Advertisement
#1. 100 మీటర్లు దాటినా సిక్స్ కి 8 పరుగులు
#2. ప్రస్తుతం ఒక బౌలర్ కి 4 ఓవర్లు మాత్రమే అనే రూల్ తీసేయనున్నారు అంట. 4 కంటే ఎక్కువ ఓవర్లు కూడా వేయచ్చు అంట.
#3. ఒక ప్లేయర్ ని ఇంకో ప్లేయర్ తో రీప్లేస్ చేయచ్చు. బాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా బాట్స్మెన్ ని , బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా బౌలర్ ని యాడ్ చేసుకోవచ్చు అంట.
#4. స్లో ఓవర్ రేట్ మైంటైన్ చేస్తే పెనాల్టీగా 5 రన్స్
#5. గోల్డెన్ ఓవర్ – టీం ఎంచుకున్న ఓవర్ లో కొట్టిన పరుగులు డబల్ అవుతాయి. గోల్డెన్ ఓవర్ ఎంచుకొని 10 పరుగులు చేస్తే స్కోర్ బోర్డు లో 20 పరుగులు యాడ్ అవుతాయి.
End of Article