Ads
బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి.. అనే సామెత ప్రస్తుతం ఐపీఎల్ లో బాగా సూట్ అవుతుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన జట్లు కూడా ప్రస్తుతం చతికిల పడుతున్నాయి. దీంతో అభిమానులు చాలా షాక్ కు గురవు తున్నారు. ముంబై ఇండియన్స్ టీం ఎనిమిది మ్యాచ్ లు ఓడిపోయింది.
Video Advertisement
ఈ టీం ఇలా విఫలమవడం చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచుల్లో ఇప్పటివరకు ఛాంపియన్ గా నిలిచిన జట్లు ఇలా ఎందుకు ఓడిపోతున్నా యో తెలుసుకుందాం..?
1) 2008 ఐపీఎల్ మొదటి సీజన్లో డెక్కన్ చార్జెస్ హైదరాబాద్ గోరంగా విఫలం అయింది. వరుసగా ఏడు మ్యాచ్లను కోల్పోయింది.
2) 2009లో పంజాబ్ మీద మొదటి విజయం సాధించిన కోల్కత్తా నైట్ రైడర్స్ తరువాత 10 మ్యాచ్లు ఆడితే తొమ్మిది ఓడిపోయింది.
3) పూణే వారియర్స్ 2011లో అరంగేట్రం సీజన్లో మొదటి రెండు మ్యాచ్లు గెలిచి, తర్వాత ఏడింటిలో ఓడిపోయింది.
4) ఐపీఎల్ 2012 సీజన్లో పూణే వారియర్స్ ఇండియా వరుసగా 9 పరాజయాలను చూసింది.
5)2013 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడిన టోర్నీలో తొలి 6 మ్యాచ్లు అపజయం పాలయ్యింది.
6) పూణే వారియర్స్ 2013 సీజన్లో తొమ్మిది పరాజయాలను చూసింది.
7) ఢిల్లీ 2014లో వరుసగా తొమ్మిది పరాజయాలు పొందింది..
8) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2019లో ఆరు ఓటములతో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది.
9) 2022 లో ముంబై ఇండియన్స్ వరుసగా 8 ఓటములు. సీజన్ ప్రారంభం నుంచి ఇలా ఓడిపోవడం ఘోరమైన పరాజయం.
End of Article