“ఐపీల్ 2022” లో ఈ 8 టీంలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే…ఎవరి ధర ఎంతంటే.?

“ఐపీల్ 2022” లో ఈ 8 టీంలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే…ఎవరి ధర ఎంతంటే.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 వేలం జరిగింది. అన్నీ జట్లు తమ ప్లేయర్లని ప్రకటించారు. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

Video Advertisement

సీనియర్ ప్లేయర్లతో పాటు, కొంత మంది యువ ప్లేయర్లని కూడా ఎంపిక చేసారు. అలా ఈ సారి ఏ ఫ్రాంచైజ్ లో ఎవరెవరు ఆడబోతున్నారో ఇప్పుడు చూద్దాం.

ipl 2022 retained players list with price

#1 ఢిల్లీ క్యాపిటల్స్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • రిషబ్ పంత్(రూ. 16 కోట్లు),
  • అక్షర్ పటేల్(రూ. 9 కోట్లు),
  • పృథ్వీ షా(రూ. 7.5 కోట్లు),
  • నోర్తెజా(రూ. 6.5 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • శిఖర్ ధావన్,
  • అశ్విన్,
  • స్టోయినిస్,
  • స్టీవ్ స్మిత్,
  • శ్రేయాస్ అయ్యర్

మిగిలిన మొత్తం

రూ. 47.5 కోట్లు

ipl 2022 retained players list with price

#2 చెన్నై సూపర్ కింగ్స్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • రవీంద్ర జడేజా(రూ. 16 కోట్లు),
  • ఎం.ఎస్.ధోని(రూ. 12 కోట్లు),
  • మొయిన్ అలీ(రూ. 8 కోట్లు),
  • రుతురాజ్ గైక్వాడ్(రూ. 6 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • సురేష్ రైనా,
  • హర్భజన్ సింగ్,
  • డుప్లెసిస్,
  • ఎంగిడి

మిగిలిన మొత్తం

48 కోట్లు

ipl 2022 retained players list with price

#3 రాజస్థాన్ రాయల్స్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • సంజూ శాంసన్(రూ. 14 కోట్లు),
  • జోస్ బట్లర్(రూ. 10 కోట్లు),
  • యశస్వి జైస్వాల్(రూ. 4 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • జోఫ్రా ఆర్చర్,
  • బెన్ స్టోక్స్

మిగిలిన మొత్తం

48 కోట్లు

ipl 2022 retained players list with price

#4 పంజాబ్ కింగ్స్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • మయాంక్ అగర్వాల్(రూ. 14 కోట్లు),
  • బౌలర్ అర్షదీప్ సింగ్(రూ. 4 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • కెఎల్ రాహుల్,
  • క్రిస్ గేల్,
  • మహమ్మద్ షమీ,
  • షారుఖ్ ఖాన్

మిగిలిన మొత్తం

72 కోట్లు

ipl 2022 retained players list with price

#5 కోల్‌కతా నైట్ రైడర్స్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • ఆండ్రీ రస్సెల్(రూ. 12 కోట్లు),
  • వరుణ్ చక్రవర్తి(రూ. 8 కోట్లు),
  • వెంకటేష్ అయ్యర్(రూ. 8 కోట్లు),
  • సునీల్ నరైన్(రూ. 6 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • మోర్గాన్,
  • శుభ్‌మన్‌ గిల్,
  • ప్యాట్ కమ్మిన్స్

మిగిలిన మొత్తం

48 కోట్లు

ipl 2022 retained players list with price

#6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రిటైన్ అయిన ప్లేయర్స్

  • విరాట్ కోహ్లి(రూ. 15 కోట్లు),
  • మ్యాక్స్‌వెల్‌(రూ.11 కోట్లు),
  • మహమ్మద్ సిరాజ్(రూ. 7 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • దేవదత్‌ పడిక్కల్,
  • యుజ్వేంద్ర చాహల్,
  • హర్షల్ పటేల్

మిగిలిన మొత్తం

57 కోట్లు

ipl 2022 retained players list with price

#7 ముంబై ఇండియన్స్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు),
  • బుమ్రా(రూ. 12 కోట్లు),
  • సూర్యకుమార్ యాదవ్(రూ. 8 కోట్లు),
  • కీరన్ పొలార్డ్(రూ. 6 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • హార్దిక్ పాండ్యా,
  • కృనాల్ పాండ్యా,
  • ఇషాన్ కిషన్,
  • క్వింటన్ డికాక్

మిగిలిన మొత్తం

48 కోట్లు

ipl 2022 retained players list with price

#8 సన్‌రైజర్స్ హైదరాబాద్

రిటైన్ అయిన ప్లేయర్స్

  • కేన్ విలియమ్సన్(రూ. 14 కోట్లు),
  • ఆల్‌రౌండర్ సమద్(రూ. 4 కోట్లు),
  • బౌలర్ ఉమ్రాన్ మాలిక్(రూ. 4 కోట్లు)

రిలీజ్ అయిన ప్లేయర్స్

  • డేవిడ్ వార్నర్,
  • రషీద్ ఖాన్,
  • భువనేశ్వర్ కుమార్,
  • నటరాజ్,
  • జానీ బెయిర్‌స్టో

మిగిలిన మొత్తం

68 కోట్లు

ipl 2022 retained players list with price

ఈసారి ఐపీల్ 2022 లో ఈ 8 టీంలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే.


End of Article

You may also like