శ్రేయాస్ అయ్యర్ నన్ను వివాహం చేసుకుంటావా.. మా అమ్మ కూడా చెప్పింది..!!

శ్రేయాస్ అయ్యర్ నన్ను వివాహం చేసుకుంటావా.. మా అమ్మ కూడా చెప్పింది..!!

by Sunku Sravan

Ads

అప్పుడప్పుడు క్రికెట్ స్టార్ లకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. వీటిని వారు చాలా కామన్ గా తీసుకుంటారు. ఇలాంటి సంఘటన ఇదివరకు విరాట్ కోహ్లీకి కూడా ఎదురైంది. ఇంతకీ విషయం ఏంటంటారా..! భారత యువ క్రికెటర్లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీం ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు.

Video Advertisement

ఇలా రోజురోజుకు తన ఆట తీరును మెరుగు పరుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నారు. అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా ప్రత్యేక గుర్తింపుతో దూసుకుపోతున్నాడు. క్రీజ్ లో అద్భుతమైన షాట్లతో పాటుగా స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న 27 సంవత్సరాల యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు చాలా మంది ఫ్యాన్స్.

అందులో అమ్మాయిల గురించి మాత్రం ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి అలాంటి ఇలాంటి అభిమాని కాదు. శ్రేయస్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను అంటోంది. వీలైతే అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా వెనుకాడను అని అంటోంది. అయ్యార్ మీద ఉన్న ప్రేమను బహిరంగంగా ప్రకటించింది.

అబ్బాయిని వెతుక్కోమని మా అమ్మ చెప్పింది. నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయస్ అంటూ ఒక ప్లకార్డుపై రాసి శ్రేయస్ కు పెళ్లి ప్రపోజల్ ను పెట్టింది. రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతుండగా తన మనసులోని భావాలను ఆమె వ్యక్తపరిచింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోను కేకేఆర్ తన యొక్క అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది.. ఈ సందర్భంగా అయ్యార్ బాయ్ నో చెప్తాడా.. ఎందుకనగా ఆయన దృష్టి అంతా ప్రస్తుతం ఆట మీదనే ఉంది.. నువ్వు ఎవరమ్మా..? చాలా విచిత్రం గా ప్రపోజ్ చేసావ్..! అంటూ శ్రేయస్ అయ్యర్ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

https://www.sakshi.com/telugu-news/sports/ipl-2022-shreyas-iyer-gets-marriage-proposal-my-mom-has-asked-me-viral-1449896

 


End of Article

You may also like