Ads
ధోని తిరిగి సీఎస్కే కెప్టెన్సీ చేపట్టిన వేళ హైదరాబాద్ పై చెన్నై సూపర్ విక్టరీ సాధించింది. అయితే సన్ రైజర్స్ అంత తేలిగ్గా మ్యాచ్ ని మాత్రం వదలలేదు. భారీ టార్గెట్ చేతనలో హైదరాబాద్ చివరి వరకు పోరాడి ఓడింది. ప్లే ఆప్స్ రేసులో ఉన్న కెన్ సే నాకు ఈ ఓటమితో కాస్త టెన్షన్ మొదలవగా చెన్నై మిగతా మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.
Video Advertisement
పూణే లో మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ క్రికెట్ స్టేడియం లో ఆదివారం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది.టాస్ గెలిచి హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోరు సాధించింది. రుతురాజు గైక్వాడ్ (99) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా.. కాన్వే (85) సైతం తిరగడంతో చెన్నై హైదరాబాద్ ముందు 203 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది.
అయితే చేధన లో హైదరాబాద్ చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. విలియమ్సన్ (47) రాణించగా, నికోలస్ పూరన్( 64 నాటౌట్ ) చివరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో189/6 స్కోర్ కే పరిమితం కావడంతో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. రుతురాజు గైక్వాడ్ ప్లే ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18.
#19.
#20.
#21.
#22.
#23.
#24.
#25.
End of Article