ఇండియా vs బాంగ్లాదేశ్ మ్యాచ్ లో… “టీమ్ ఇండియా” లో చేసిన 2 మార్పులు ఇవే..!

ఇండియా vs బాంగ్లాదేశ్ మ్యాచ్ లో… “టీమ్ ఇండియా” లో చేసిన 2 మార్పులు ఇవే..!

by Megha Varna

Ads

దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఓటమిని ఎదుర్కోవడం మూలాన కొన్ని మార్పులు చేస్తే టీమ్ ఇండియా కి మంచిదని తెలుస్తోంది. భారత్ కి ఓటమి ఎదురు కావడంతో 2022 టీ 20 ప్రపంచ కప్‌ లో సెమీ-ఫైనల్స్‌కు వెళ్లే ఛాన్స్ ని కాస్త డిఫికల్టీ చేసుకుంది.

Video Advertisement

అయితే ఓటమిని ఎదుర్కోవడం మూలాన కొన్ని మార్పులు చేస్తే విన్ అవ్వచ్చు. అందుకేనేమో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఈ రెండు మార్పులను టీం ఇండియా చేస్తోంది.

ఆ మార్పులు ఏమిటంటే.. దినేశ్ కార్తీక్ గాయపడ్డాడు.. పూర్తి ఫిట్‌గా కనుక అతను లేడంటే ఆ స్థానం లో రిషబ్ పంత్‌ అదే అవకాశం వుంది. నడుం నొప్పితో కార్తీక్ బాధ పడడంతో అతని స్థానం లో రిషబ్ పంత్‌ 15వ ఓవర్ ముగిశాక వచ్చి కీపింగ్ చేసాడు. అలానే నాలుగు ఓవర్లలో 43 పరుగులు అశ్విన్ ఇచ్చాడు… అందుకే యుజ్వేంద్ర చాహల్‌ని టీమ్ లో పెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకంటే రిస్ట్ స్పిన్నర్లను బాంగ్లాదేశ్ బ్యాట్స్ మేన్స్ కి కష్టం. అందుకే యుజ్వేంద్ర చాహల్‌ని టీమ్ లో పెట్టాలని అనుకుంటున్నారు.

పైగా యుజ్వేంద్ర చాహల్‌ కి టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ని కూడా ఇవ్వలేదు. రవి చంద్రన్ అశ్విన్ కాకుండా యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్ లో పెట్టాలని మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా చెప్పారు. ఒకవేళ కనుక పంత్, కార్తీక్ ఇద్దర్నీ ఆడించాలన్న లేదంటే అశ్విన్, చాహల్ ని ఉంచాలన్నా.. దీపక్ హుడాను తొలగించే ఛాన్స్ వుంది. అశ్విన్ బౌలింగ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నారు.


End of Article

You may also like