రోహిత్ గిల్‌ని ఎందుకు వెనక్కి పిలిచాడు?

రోహిత్ గిల్‌ని ఎందుకు వెనక్కి పిలిచాడు?

by kavitha

Ads

క్రికెట్ వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో ఓపెనర్ శుభమాన్ గిల్ అద్భుతంగా ఆడారు. 66 బాల్స్ లో 80 పరుగులు చేసాడు.

Video Advertisement

ఓపెనర్ గా వచ్చిన గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా గ్రౌండ్ ని వదిలి వెళాల్సి వచ్చింది.కాలి కండరాలు పట్టేయడంతో గిల్ బ్యాట్టింగ్ కొనసాగించలేకపోయాడు.భారత జట్టు సారధి రోహిత్ శర్మనే మైదానం నుండి వెన్నకి పిలవడం గమనార్హం.

శుభమాన్ గిల్ కి కాలు కండరాలు పట్టేయడంతో అశ్విన్ తో చెప్పి గిల్ ను వెన్నకి వచ్చేయమని రోహిత్ శర్మ సంకేతాలు ఇచ్చాడు.దీనికి గల కారణం లేకపోలేదు.బ్యాటింగ్ చెయ్యడానికి ఇబ్బంది పడుతున్న గిల్ కొనసాగిస్తే అది పెద్ద గాయం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల టీం ప్రతిష్ఠ స్థితిలో ఉందని భావించిన రోహిత్ శర్మ, గిల్ ను ఫైనల్ మ్యాచ్ లో అందు బాటలో ఉండేలా చూసి వెన్నకి రమ్మన్నాడు.

గిల్ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడటం చాలా కీలకం. గిల్ శతకం కన్నా టీం ప్రయోజనాలే కీలకం అని భావించాడు జట్టు సారథి రోహిత్ శర్మ.ఇది అంత డెంగ్యూ ఎఫెక్ట్స్ అని శుభమాన్ గిల్ చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లలో 397 పరుగులు చేసారు 4 వికెట్ల కోలిపోయారు.విరాట్ కోహ్లీ 117 ,అయ్యర్ 105 పరుగులతో సెంచరీలు చేసారు. విరాట్ కోహ్లీ చేసిన సెంచరీతో వన్ డే క్రికెట్ లో 50 సంతకాలు చేసిన మొదటి బ్యాట్సమెన్ గా రికార్డు సృష్టించారు.బౌలింగ్ విభాగంలో షమ్మి బౌలింగ్ తో 7 బ్యాటర్స్ ని పంపి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసుకున్నాడు. ఫీల్డింగ్ లో రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ గా KL రాహుల్ బాల్ ను చెయ్యి జార్చకుండా పట్టుకున్నారు.

ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించి 4 వ సారి వరల్డ్ కప్ ఫైనల్ లో కి దూసుకుపోయారు. ఈ సారి మరి మన జట్టు కప్ ఎత్తగలదా? మరియు ఫైనల్ లో ఎవరితో పోరో వేచిచూడాల్సి ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఆదివారం అహ్మదాబాద్ లో జరగనుంది.


End of Article

You may also like