Ads
దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధర దక్కించుకున్నారు. కొందరు కొత్త ఆటగాళ్లు కూడా ఫ్రాంచెజీల దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ బేలన్ మొదటి గంటలో పలుకులు స్టార్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు మొండి చేయి చూపించాయి. వీరిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు ఇండియా ఆటగాళ్లు కూడా ఉన్నారు.
Video Advertisement
రెండు కోట్ల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ అటుగాడు స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు రైలి రూసో ఈ వేలంలో అమ్ముడుపోలేదు. స్టీవ్ స్మిత్ గతంలో రాజస్థాన్ రాయల్స్ పుణెరీ వారియర్స్ తరఫున కెప్టెన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రౌండ్లో నిరాశ ఎవరైనా ఈ ప్లేయర్లకి తర్వాత రౌండ్ లోనైనా అవకాశం లభిస్తుందేమో వేచి చూడాలి.
ఇక భారత్ ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ లకు కూడా నిరాశ ఎదురైంది. పేలవ ఫామ్ లో ఉండడంతో ఫ్రాంచీలన్నీ వీరిని పక్కన పెట్టేసాయి. వీరి పైన ఆసక్తి చూపించడం లేదు. గతంలో మనిషి పాండే ఢిల్లీ, సన్ రైజర్స్ తరఫున ఆడాడు. కరుణ్ నాయర్ రాజస్థాన్ తరఫున ఆడాడు.
End of Article