Home Sports Adda రోహిత్ కంటే కోహ్లీ చాలా బెటర్….మరోసారి కెప్టెన్ అవ్వాలి…

రోహిత్ కంటే కోహ్లీ చాలా బెటర్….మరోసారి కెప్టెన్ అవ్వాలి…

by Sainath Gopi

Ads

సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పరాజయం పొందింది.32 తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లో కూడా భారత టీమ్ మొత్తం విఫలం అయ్యింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Video Advertisement

కెప్టెన్ రోహిత్ శర్మ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ నాయకత్వంలో మరింత బలపడిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అయితే ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మరోసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకోవాలని సూచించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ రికార్డు చాలా బాగుందని, కెప్టెన్ లో ఎన్నో చరిత్ర ఆత్మకు విజయాలు అందించిన కోహ్లీ మరోసారి జట్టు పగ్గాలు ఎందుకు చేపట్టకూడదని అన్నాడు. వ్యక్తి గత ప్రదర్శన కూడా అద్భుతంగా ఉన్న కోహ్లీ దీనిపైన పునరాలోచించాలని సూచించాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లీతో రోహిత్ ను పోల్చకూడదని అన్నాడు.

టెస్టుల్లో రోహిత్ కంటే కోహ్లీ మెరుగైన ఆటగాడని విదేశాల్లో రోహిత్ ఇప్పటివరకు తనని తాను నిరూపించుకోలేకపోయాడని, అటువంటి వ్యక్తికి ఏకంగా టెస్ట్ క్రికెట్ బాధితులు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. 2022లో దక్షిణ ఆఫ్రికా తో టెస్టు సిరీస్ ఓడిపోయిన అనంతరం కోహ్లీ టెస్ట్ కెప్టెన్సికి రాజీనామా చేశాడు. అనంతరం బీసీసీఐ రోహిత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. రోహిత్ సారధ్యంలో పది టెస్టులు అడగ ఐదిట్లో నెగ్గి రెండు డ్రా చేసుకుంది. మూడు మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది


End of Article

You may also like