104
Ads
ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఐపీఎల్ కు ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.ప్రస్తుతం అందిన సమాచారం మేర ఐపీఎల్ 13వ ఎడిషన్లో 60 గేమ్లు జరగబోతున్నాయి. ఈ గేమ్స్ అన్నింటిని యూఏఈలో నిర్వహించాలని అనుకుంటున్నారట దానికోసం ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపినట్లు సమాచారం.
Video Advertisement
ఐసీసీ తాజాగా ప్రపంచ టీ20 కప్ ను వాయిదా వేయడంతో ఐపీఎల్ కు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంతో ఐపీఎల్ లో రెగ్యులర్ గా ఆడే ఫారిన్ ప్లేయర్స్ ఈసారి కూడా ఆడబోతున్నారు. ఈసారి ఐపీఎల్ ను ( సెప్టెంబర్ – అక్టోబర్ ) మధ్యన నిర్వహించబోతున్నట్లు ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.
End of Article