ఐపీఎల్ 2020 స్టార్ట్ అవ్వడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్

ఐపీఎల్ 2020 స్టార్ట్ అవ్వడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్

by Megha Varna

Ads

ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ ఈ సంవత్సరం కరోనా కారణంగా బాగా లేట్ అయ్యింది.తాజాగా ఐసీసీ తీసుకున్న టీ 20 వరల్డ్ కప్ నిర్ణయంతో ఐపీఎల్ లో ప్లేయర్స్ అందరూ ఆడబోతున్నారు. మార్చి నుండి క్రికెట్ లేక అల్లాడుతున్న అభిమానులకు ఐపీఎల్ మొదలవుతుంది అని తెలియడంతో ఫుల్ కుష్ అయిపోయారు.వెంటనే సూపర్ మార్కెట్ లకు పాప్ కార్న్ లు తెచ్చుకోవడానికి లైన్ లు కడుతున్నారు.

Video Advertisement

ఈసారి ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి యూఏఈ లో నిర్వహించబోతున్నట్లు ఈ ఎడిషన్ లో 60 గేమ్స్ జరపబోతున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కన్ఫర్మ్ చేశారు.ఈ వార్తను స్వయంగా బిసిసిఐ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా అటు ట్రాల్స్ ఇటు న్యూస్ ఫీడ్ లతో ఓ మోత మోగిపోతుంది. మరి క్రికెట్ కున్న క్రేజీ అలాంటిది…మరి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఆ ట్రోల్ ఏంటో ఓ లుక్ వేయండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.


End of Article

You may also like