109
Ads
ఆగిన క్రికెట్ మళ్లీ మొదలవుతుంది. బ్రేక్ పడిన క్రికెట్ లీగ్స్ లో మొదటిగా వెస్టిండీస్ బోర్డు నిర్వహించే సీపీఎల్ ఈ నెల 18న మొదలవుతుంది.ఇందులో మొత్తం 6 టీమ్స్ 33 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.ఇక ఈ మ్యాచ్ రైట్స్ ను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది.అలాగే సీపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ ను కూడా వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ విడుదల చేసింది.ఇక ఈ లీగ్ మొదలవడం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన సీపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Video Advertisement
End of Article