ఈ ఐపీఎల్ లో మనకి మిస్టరీగా మిగిలిపోయిన 5 ప్రశ్నలు…2 వ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి.!

ఈ ఐపీఎల్ లో మనకి మిస్టరీగా మిగిలిపోయిన 5 ప్రశ్నలు…2 వ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి.!

by Megha Varna

Ads

ఎంతో ఉత్కంఠతో జరిగిన ఐపిఎల్ -2020 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. అయితే, ఐపీఎల్ 2020 లో సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటంటే.

Video Advertisement

#1 బ్రెండన్ మెక్ కల్లమ్ బుక్ లో ఏం రాసుకున్నారు?

ప్రతి మ్యాచ్ లో బ్రెండన్ మెక్ కల్లమ్ ఏదో రాస్తూ కనిపించారు. అసలు ఏం రాశారు?

#2 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మేనేజ్మెంట్ ఏ విషయం ఆధారంగా మాక్స్ వెల్ పై అంత నమ్మకం పెట్టుకుంది?

తన ప్రతిభను నిరూపించుకోవడానికి మాక్స్ వెల్ కి ఎన్నో అవకాశాలు దొరికాయి. కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు.

#3 కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు నిర్ణయించారు?

ఈ విషయంపై చాలా చర్చలు జరిగాయి. కొంత మంది అయితే ” బహుశా మ్యూజికల్ చైర్స్ ఆట ద్వారా నిర్ణయించారు ఏమో” అని సెటైరికల్ గా కామెంట్ చేస్తున్నారు.

#4 మిడిల్ ఓవర్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రన్ రేట్ అంత నెమ్మదించడానికి కారణమేమిటి?

డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ అయినా, యావరేజ్ ఓపెనింగ్ అయినా రన్ రేట్ స్లో గానే ఉంది.

#5 పవర్ ప్లే లో పృథ్వీ షా ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోయారు?

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మ్యాచ్ లలో చాలా వాటిల్లో ఓపెనర్ పృథ్వి షా రాణించలేకపోయారు. కొంతమందైతే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి తినడానికి కావాలనే అవుట్ అయ్యారు అని అంటున్నారు.


End of Article

You may also like