చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చాక అమ్మతో కలిసి మనం చూసిన ఈ 14 సీరియల్స్ గుర్తున్నాయా.?

చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చాక అమ్మతో కలిసి మనం చూసిన ఈ 14 సీరియల్స్ గుర్తున్నాయా.?

by Mohana Priya

Ads

ఒక మనిషి అది కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న మనిషి ఒక రోజులో తనకి తెలియకుండానే ఎంతో సమయం సోషల్ మీడియాలో కేటాయిస్తారు. అసలు ఈ టెక్నాలజీ మంచిదా? చెడ్డదా? అని అడిగితే దీనికి జవాబు చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మంచి ఉంటుంది. చెడు కూడా ఉంటుంది. కాబట్టి ఒక కంక్లూజన్ కి రావడం అనేది అవ్వని పని. దీని గురించి ఒకవేళ డిస్కషన్ మొదలు పెడితే ఎన్ని రోజులైనా సరే సరైన జవాబు మాత్రం దొరకదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి, అలాగే టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించే వాళ్లకి వయసుతో సంబంధం ఉండదు.

Video Advertisement

అంటే సాధారణంగా ఒక అపోహ ఉంటుంది. సోషల్ మీడియాలో కేవలం యూత్ మాత్రమే యాక్టివ్ గా ఉంటారు అని. కానీ స్కూల్ కి వెళ్ళే పిల్లల నుండి, పెద్ద వాళ్ళ వరకు అందరూ సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. ఇది ఒక రకంగా మంచి విషయమే. మామూలుగా టెక్నాలజీ మన కంట్రోల్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అప్పుడు టెక్నాలజీ మంచిదా? చెడ్డదా? అనే ప్రశ్న కూడా తలెత్తదు. కానీ అసలు ఒకసారి మన చుట్టూ చూస్తే టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తోంది ఏమో అనిపిస్తుంది.

టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించిన వాళ్ళు 90 టైం లో ఉన్న వాళ్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో మరీ పూర్తిగా టెక్నాలజీ లేదు అని చెప్పలేం, అలా అని మరీ ఎక్కువగా ఉంది అని కూడా చెప్పలేం. ముఖ్యంగా ఆ టైం లో స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్లు అయితే ఇంకా అదృష్టవంతులు. కార్టూన్స్ ట్రెండ్ ఎక్కువైంది దగ్గర దగ్గర ఆ సమయంలోనే. మనకు తెలియకుండా అప్పుడు వచ్చిన సీరియల్స్ కి కూడా మన చిన్నతనంలో ఒక స్థానం ఉంది. 90 వాళ్ల చైల్డ్ హుడ్ ని మెమరబుల్ గా చేసిన కొన్ని సీరియల్స్ ఇవే.

#1 అమృతం

#2 అన్వేషిత

#3 నాగమ్మ

#4 విధి

#5 చక్రవాకం

#6 పంచతంత్రం

#7 పిన్ని

#8 ఎండమావులు

#9 మెట్టెల సవ్వడి

#10 అందం

#11 భాగవతం

#12 అంతరంగాలు

#13 లేడీ డిటెక్టివ్

#14. మొగలిరేకులు

 


End of Article

You may also like