239
Ads
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో విఫలం అయ్యారు. అలాగే గ్లేన్ మాక్స్వెల్ పంజాబ్ జట్టుకి హ్యాండ్ ఇచ్చారు. రాజస్థాన్ జట్టులో స్మిత్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో ఐపీఎల్ లో హ్యాండ్ ఇచ్చిన ఈ ఆటగాళ్లు అందరు ఇండియా పై ఇలా విరుచుకుపడ్డారు ఏంటి అంటూ ట్రోల్ల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఐపీఎల్ లో కోల్కత్త జట్టుకి హ్యాండ్ ఇచ్చిన రస్సెల్ కూడా ఈ లిస్ట్ లో కి యాడ్ అయ్యారు.
Video Advertisement










End of Article
