టెస్ట్ లో ఈ 12 టీం ల “HIGHEST & LOWEST TOTALS” ఎంతో తెలుసా.? ఏ జట్టుపై ఏ ఏడాదిలో స్కోర్ చేసారంటే.?

టెస్ట్ లో ఈ 12 టీం ల “HIGHEST & LOWEST TOTALS” ఎంతో తెలుసా.? ఏ జట్టుపై ఏ ఏడాదిలో స్కోర్ చేసారంటే.?

by Mohana Priya

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. కానీ ప్రతి సారి ఆట ఒకటే లాగా ఉండాలి అని రూలేమీ లేదు. కొన్ని సార్లు హైయెస్ట్ స్కోర్ సాధించిన టీమ్స్ ఒకొక్క సారి తక్కువ స్కోర్ చేయచ్చు. మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు. ఆలా కొన్ని జట్ల హైయెస్ట్ ఇంకా లోయెస్ట్ టోటల్స్ ఏవో ఇపుడు చూద్దాం.

Video Advertisement

#1 ఇంగ్లాండ్

హైయెస్ట్ టోటల్

1938 లో ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు 903/7d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

1887 లో ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు 45 స్కోర్ చేసింది.

#2 బంగ్లాదేశ్

హైయెస్ట్ టోటల్

2013 లో శ్రీలంకతో ఆడినప్పుడు 638 చేసింది.

లోయెస్ట్ టోటల్

2018 లో వెస్టిండీస్ తో ఆడినప్పుడు 43 చేసింది.

#3 ఇండియా

హైయెస్ట్ టోటల్

2016 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 759/7d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

2020 లో ఆస్ట్రేలియా తో ఆడినప్పుడు 36 స్కోర్ చేసింది.

#4 ఆస్ట్రేలియా

హైయెస్ట్ టోటల్

1955 లో వెస్టిండీస్ తో ఆడినప్పుడు 758/8d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

1902 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 36 స్కోర్ చేసింది.

#5 ఆఫ్ఘనిస్తాన్

హైయెస్ట్ టోటల్

2019 లో బంగ్లాదేశ్ తో ఆడినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టు 342 పరుగుల స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

2018 లో ఇండియా తో ఆడినప్పుడు 103 స్కోర్ చేసింది.

#6 ఐర్లాండ్

హైయెస్ట్ టోటల్

2018 లో పాకిస్తాన్ తో ఆడినప్పుడు 339 స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

2019 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 38 స్కోర్ చేసింది.

#7 న్యూజిలాండ్

హైయెస్ట్ టోటల్

2019 లో బంగ్లాదేశ్ తో ఆడినప్పుడు 715/6d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

1955 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 26 స్కోర్ చేసింది.

#8 వెస్టిండీస్

హైయెస్ట్ టోటల్

1958 లో పాకిస్తాన్ తో ఆడినప్పుడు 790/3d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

2004 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 47 స్కోర్ చేసింది.

#9 సౌత్ ఆఫ్రికా

హైయెస్ట్ టోటల్

2003 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 682/6d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

1896 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 30 స్కోర్ చేసింది.
1924 లో ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 30 స్కోర్ చేసింది.

#10 జింబాబ్వే

హైయెస్ట్ టోటల్

2001 లో వెస్టిండీస్ తో ఆడినప్పుడు 563/9d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

2012 లో న్యూజిలాండ్ తో ఆడినప్పుడు 51 స్కోర్ చేసింది.

#11 శ్రీలంక

హైయెస్ట్ టోటల్

1997 లో ఇండియాతో ఆడినప్పుడు 952/6d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

1994 లో పాకిస్తాన్ తో ఆడినప్పుడు 71 స్కోర్ చేసింది.

#12 పాకిస్తాన్

హైయెస్ట్ టోటల్

2009 లో శ్రీలంక తో ఆడినప్పుడు 765/6d స్కోర్ చేసింది.

లోయెస్ట్ టోటల్

2013 లో సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు 49 స్కోర్ చేసింది.


End of Article

You may also like